Jailer: 566కోట్లు ఏంది సామి! హిస్టరీ క్రియేట్ చేసిన రజినీ
రజినీ జైలర్ మూవీ.. బాక్సాఫీస్ ముందు అరాచకంగా ఆడుతోంది. అడ్డూ అదుపూ లేకుండా కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. రిలీజ్ అయి దాదాపు రెండు వారాలు అయినా కూడా.. ఫస్ట్ డే మాదిరి రెస్పాన్స్‌తో థియేటర్ల తుక్కు రేగ్గొడుతోంది. రజినీ ఓల్డ్ రికార్డులనే కాదు.. తమిళ్ స్టార్ హీరోల రికార్డలను కూడా... బద్దలు కొట్టేస్తోంది. అలా కొట్టేస్తూనే.. ఎట్ ప్రజెంట్ 566 కోట్లను కమాయించేసి.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే.. తనకంటూ ఓ పేజ్‌ను సెట్ చేసుకుంది ఈ మూవీ.
రజినీ జైలర్ మూవీ.. బాక్సాఫీస్ ముందు అరాచకంగా ఆడుతోంది. అడ్డూ అదుపూ లేకుండా కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. రిలీజ్ అయి దాదాపు రెండు వారాలు అయినా కూడా.. ఫస్ట్ డే మాదిరి రెస్పాన్స్‌తో థియేటర్ల తుక్కు రేగ్గొడుతోంది. రజినీ ఓల్డ్ రికార్డులనే కాదు.. తమిళ్ స్టార్ హీరోల రికార్డలను కూడా… బద్దలు కొట్టేస్తోంది. అలా కొట్టేస్తూనే.. ఎట్ ప్రజెంట్ 566 కోట్లను కమాయించేసి.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే.. తనకంటూ ఓ పేజ్‌ను సెట్ చేసుకుంది ఈ మూవీ. ఎస్ ! రజినీ మోస్ట్ అవేటెడ్ మూవీగా… నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ.. అనౌన్స్ మెంట్ దగ్గర నుంచే.. సూపర్ డూపర్ క్రేజీ మూవీగా నామ్ కామాయించింది. ఆ క్రమంలోనే రిలీజ్ అయిన అనిరుద్ మ్యూజిక్.. ఓ రేంజ్లో మ్యాజిక్ చేసింది. చాట్ బ్లాస్టర్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. బెస్ట్ ఆల్బమ్‌గా సోషల్ మీడియాకెక్కింది. ఇక ఆ మ్యూజిక్‌కే.. రజినీ లుక్స్ అండ్ స్టైల్ యాడ్ అవడంతో.. నెట్ దునియాలో ఒక్కసారిగా జైలర్ మానియా పీక్స్‌లో కెళ్లింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bhagavanth Kesari: అప్పుడే 70కోట్లను తాకిన బిజినెస్.. పుంగి బజాయిస్తున్న కేసరి
Bobby: ‘మీకేంట్రా నొప్పి’ చిరు హేటర్స్‌కు ఇచ్చిపడేసిన బాబీ
Renu Desai: అకీరాపై ట్రోల్స్.. రేణు దేశాయ్ సీరియస్
Chiranjeevi: ‘థాంక్యూ మై డియర్…’ పొంగిపోయిన చిరు
Nithya Menon: ఆ స్టార్ హీరోతో పెళ్లి.. అలా మొదలైంది..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

