ఇక ఆర్టీసీలో ఆధార్ కాదు…స్మార్ట్ కార్డ్ వీడియో
తెలంగాణ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ఇది ఆధార్ కార్డు స్థానంలో డిజిటల్ గుర్తింపుగా ఉపయోగపడుతుంది. మొదట విద్యార్థులకు, ఆపై మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు ఈ కార్డులు జారీ చేయనున్నారు. ఇది ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా, బస్ పాస్‌ల రెన్యూవల్‌ను డిజిటల్‌గా మార్చనుంది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు, ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణ లబ్ధిదారులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో స్మార్ట్ కార్డుల వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆధార్‌తో సహా ఇతర గుర్తింపు కార్డులతో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తుండగా, ఇకపై స్మార్ట్ కార్డుల జారీ ద్వారా ఈ ప్రక్రియను సులభతరం చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
వైరల్ వీడియోలు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో
