ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో
ఆస్ట్రేలియాలోని క్విన్‌లాండ్స్‌లో స్కైడైవింగ్ స్టంట్ చేస్తున్నప్పుడు ఊహించని సంఘటన జరిగింది. 15,000 అడుగుల ఎత్తు నుంచి దూకిన ఓ స్కైడైవర్ పారాచూట్ విమానం తోక భాగానికి చుట్టుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ స్కైడైవర్ తన బ్యాకప్ పారాచూట్‌ను ఉపయోగించి, మెయిన్ పారాచూట్ తీగలను కట్ చేసి సురక్షితంగా బయటపడ్డాడు.
ఆస్ట్రేలియాలోని క్విన్‌లాండ్స్‌లో 16 మంది స్కైడైవర్‌లు పారాచూట్‌తో స్టంట్ చేసేందుకు సిద్ధమయ్యారు. 15,000 అడుగుల ఎత్తుకు విమానంలో చేరుకున్న తర్వాత, వారు ఒక్కొక్కరుగా కిందకు దూకారు. ఈ స్కైడైవింగ్ స్టంట్‌లో మరికొద్ది క్షణాల్లో వారంతా చేతులు పట్టుకుని విన్యాసం చేయాల్సి ఉంది. అయితే, ఈ సమయంలో ఊహించని ప్రమాదం జరిగింది. విమానం నుంచి జంప్ చేస్తుండగా, ఓ స్కైడైవర్ పారాచూట్ విమానం తోక భాగాన్ని చుట్టుకుంది. దాంతో, ఆ స్కైడైవర్ విమానం తోక భాగంలో వేలాడుతూ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

