Bogatha Waterfalls: తెలంగాణ ‘నయాగార’ బోగత జలపాతానికి వరద.. సూపర్ వీడియో.
తెలంగాణ 'నయాగార' బోగత జలపాతాలకు మరింత వరద ప్రవాహం పెరిగింది.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మహోగ్రరూపంగా పరవళ్ళు తొక్కుతోంది.. 50 అడుగుల ఎత్తు నుండి దిగువకు జాలువారుతున్న జలాలను చూసి జనం మురిసి పోతున్నారు..
తెలంగాణ ‘నయాగార’ బోగత జలపాతాలకు మరింత వరద ప్రవాహం పెరిగింది.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మహోగ్రరూపంగా పరవళ్ళు తొక్కుతోంది.. 50 అడుగుల ఎత్తు నుండి దిగువకు జాలువారుతున్న జలాలను చూసి జనం మురిసి పోతున్నారు.. ప్రమాదకరంగా వరద ప్రవాహం కొనసాగుతుండడంతో లోపలికి దిగడానికి ఎవరిని అనుమతించడం లేదు..ములుగు జిల్లా వాజేడు మండలంలో తెలంగాణ ‘నయాగార’గా గుర్తింపు పొందిన బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతం ఉరకలెత్తుతోంది. ఆ అందాలను కనులారా చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...