మూడు వేల ఏళ్ల క్రితం నాటి భూమి ఏలియన్స్‌కు ఇప్పుడు కనిపిస్తుందట

మూడు వేల ఏళ్ల క్రితం నాటి భూమి ఏలియన్స్‌కు ఇప్పుడు కనిపిస్తుందట

Phani CH

|

Updated on: Mar 10, 2024 | 5:36 PM

అసలు గ్రహాంతరవాసులు ఉన్నారా ? ఉండి ఉంటే మనలాగే ఉంటారా ? భూమిని, మనుషుల్ని చూస్తుంటారా ? ఎప్పుడైనా భూమి మీదకు వచ్చారా ? ఇలా అనేక అంతుచిక్కని ప్రశ్నలు మానవాళిని నిత్యం వేధిస్తూనే ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికాలోని సెర్చ్‌ ఫర్‌ ఎక్స్‌ట్రా టెర్రెస్ట్రియల్‌ ఇంటెలిజెన్స్‌ అనే సంస్థ ప్రత్యేకంగా ఈ పరిశోధనలే చేస్తూ ఉంటుంది.

అసలు గ్రహాంతరవాసులు ఉన్నారా ? ఉండి ఉంటే మనలాగే ఉంటారా ? భూమిని, మనుషుల్ని చూస్తుంటారా ? ఎప్పుడైనా భూమి మీదకు వచ్చారా ? ఇలా అనేక అంతుచిక్కని ప్రశ్నలు మానవాళిని నిత్యం వేధిస్తూనే ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికాలోని సెర్చ్‌ ఫర్‌ ఎక్స్‌ట్రా టెర్రెస్ట్రియల్‌ ఇంటెలిజెన్స్‌ అనే సంస్థ ప్రత్యేకంగా ఈ పరిశోధనలే చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసులకు సంబంధించి ఒక కొత్త విషయాన్ని చెప్తున్నారు. గ్రహాంతరవాసులు భూమిని చూస్తుండవచ్చని, కాకపోతే రియల్‌ టైమ్‌లో చూడలేరని వీరు అంచనా వేస్తున్నారు. 3,000 ఏండ్ల క్రితం నాటి భూమిని, నాగరికతను, కట్టడాలను ఏలియెన్స్‌ ఇప్పుడు చూస్తుండవచ్చని చెప్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తన ప్రాణం కాపాడిన వ్యక్తికి.. కాపలాగా ఉంటున్న నాగు పాము ??

Kubera: ఆ బిచ్చగాడే… శేఖర్ కమ్ముల కుబేరానా ??

Chiranjeevi: రామ్ చరణ్ తో జాన్వీ రొమాన్స్.. చిరు కామెంట్స్ వైరల్ !!

Sai Sharam Tej: అమ్మపై కోసం పేరు మార్చుకున్న తేజ్‌..! అంతా మంచే జరుగుతుంది తేజ్‌!

Ram Charan: అమ్మకోసం వంటచేసి పెట్టిన చెర్రీ