తన ప్రాణం కాపాడిన వ్యక్తికి.. కాపలాగా ఉంటున్న నాగు పాము ??

తన ప్రాణం కాపాడిన వ్యక్తికి.. కాపలాగా ఉంటున్న నాగు పాము ??

Phani CH

|

Updated on: Mar 10, 2024 | 5:35 PM

పొలానికి రక్షణగా వేసిన వలలో చిక్కుకున్న నాగుపామును రక్షించి వదిలేసాడు ఆ పొలం యజమాని. దాంతో ఆ మూగప్రాణి అతనిపై స్నేహాన్ని పెంచుకుంది. ప్రతిరోజూ తన మిత్రుడిని చూడ్డానికి పొలానికి వస్తుంది. అక్కడ చెట్టుపై పడగవిప్పి కూర్చుంటుంది. పొలం పని పూర్తిచేసుకొని అతను వెళ్లిపోగానే అదికూడా తన దారిన తాను పక్కనే ఉన్న అటవీప్రాంతంలోకి వెళ్లిపోతుంది. ఈ విచిత్ర సంఘటన మెదక్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

పొలానికి రక్షణగా వేసిన వలలో చిక్కుకున్న నాగుపామును రక్షించి వదిలేసాడు ఆ పొలం యజమాని. దాంతో ఆ మూగప్రాణి అతనిపై స్నేహాన్ని పెంచుకుంది. ప్రతిరోజూ తన మిత్రుడిని చూడ్డానికి పొలానికి వస్తుంది. అక్కడ చెట్టుపై పడగవిప్పి కూర్చుంటుంది. పొలం పని పూర్తిచేసుకొని అతను వెళ్లిపోగానే అదికూడా తన దారిన తాను పక్కనే ఉన్న అటవీప్రాంతంలోకి వెళ్లిపోతుంది. ఈ విచిత్ర సంఘటన మెదక్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కౌడిపల్లి మండలం భుజిరం పేట, కూకుట్లపల్లి గ్రామం శివారులోని పొలంలో ప్రతిరోజూ చెట్టుపైన నాగుపాము పడగవిప్పి దర్శనమిస్తుంది. పైగా ఆ పాము ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టడంలేదు. దాంతో పొలాలకు వెళ్లే కూలీలు ఆ నాగుపామును దైవంగా భావించి మొక్కుకుని తమ పనులకు వెళ్తున్నారు. బుజిరంపేట గ్రామ శివారులో మెయిన్ రోడ్ పక్కన కర్నే హరీష్‌ రెడ్డికి చెందిన మామిడి తోట ఉంది. ప్రతిరోజూ అతను పనులు పూర్తిచేసుకుని ఇంటికి వెళ్లి పోతున్నాడు. ఓరోజు ఈ మామిడితోటకు కంచెగా వేసిన నెట్‌లో ఓ నాగుపాము చిక్కుకొని ఉండటం చూశాడు. దాన్ని నెట్‌నుంచి రక్షించి ఎలాంటి హానీ చెయ్యకుండా వదిలిపెట్టాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kubera: ఆ బిచ్చగాడే… శేఖర్ కమ్ముల కుబేరానా ??

Chiranjeevi: రామ్ చరణ్ తో జాన్వీ రొమాన్స్.. చిరు కామెంట్స్ వైరల్ !!

Sai Sharam Tej: అమ్మపై కోసం పేరు మార్చుకున్న తేజ్‌..! అంతా మంచే జరుగుతుంది తేజ్‌!

Ram Charan: అమ్మకోసం వంటచేసి పెట్టిన చెర్రీ

‘ఆ డైరెక్టర్.. నాతో అసభ్యంగా ప్రవర్తించాడు’