Kubera: ఆ బిచ్చగాడే… శేఖర్ కమ్ముల కుబేరానా ??
ఆ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చితే..! అలాంటి సినిమా స్టోరీని గుర్తు చేస్తూనే మళ్లీ మళ్లీ సినిమాలు వస్తుంటాయి. ఇక వేళ రాకున్నా.. కొన్ని సినిమాలు ఆ సినిమా ఇన్‌స్పిరేషనే కామెంట్ ఫీల్ కలిగేలా చేస్తాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన శేఖర్ కమ్ముల కుబేర సినిమా కూడా అలాంటి ఫీల్‌నే కాదు కాదు.. డౌన్‌నే అందరికీ కలిగేలా చేస్తోంది. ఒక్క అనామిక తప్పా... ఇప్పటి వరుకు సాఫ్ట్ లవ్ స్టోరీలను మాత్రమే తెరకెక్కిస్తూ వచ్చిన శేఖర్ కమ్ముల..
ఆ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చితే..! అలాంటి సినిమా స్టోరీని గుర్తు చేస్తూనే మళ్లీ మళ్లీ సినిమాలు వస్తుంటాయి. ఇక వేళ రాకున్నా.. కొన్ని సినిమాలు ఆ సినిమా ఇన్‌స్పిరేషనే కామెంట్ ఫీల్ కలిగేలా చేస్తాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన శేఖర్ కమ్ముల కుబేర సినిమా కూడా అలాంటి ఫీల్‌నే కాదు కాదు.. డౌన్‌నే అందరికీ కలిగేలా చేస్తోంది. ఒక్క అనామిక తప్పా… ఇప్పటి వరుకు సాఫ్ట్ లవ్ స్టోరీలను మాత్రమే తెరకెక్కిస్తూ వచ్చిన శేఖర్ కమ్ముల.. పస్ట్ టైం ధనుష్ హీరోగా నాగార్జున కీ రోల్లో… పాన్ ఇండియా స్పాన్‌లో.. కుబేర సినిమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ చేసుకుంటూ పోతున్నారు. అయితే ఈ సినిమా నుంచి మహాశివరాత్రి సందర్భంగా కుబేర పేరుతో.. ఈ స్టార్ కాంబో టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయింది. ఈ గ్లింప్స్ రిలీజ్ అవ్వగానే అందరికీ నచ్చేసింది. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చేలా కూడా చేసుకుంది. దాంతో పాటే అందర్లో కొత్త డౌట్స్ క్రియేట్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: రామ్ చరణ్ తో జాన్వీ రొమాన్స్.. చిరు కామెంట్స్ వైరల్ !!
Sai Sharam Tej: అమ్మపై కోసం పేరు మార్చుకున్న తేజ్..! అంతా మంచే జరుగుతుంది తేజ్!
Ram Charan: అమ్మకోసం వంటచేసి పెట్టిన చెర్రీ
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

