IPL 2021-CSK vs DC: ఫస్ట్ ప్లే ఆఫ్ లో గెలిచి ఫైనల్ కి చేరేది ఎవరు..? దుబాయి వేదికగా హోరాహోరి.. (వీడియో)
IPL 2021, CSK vs DC: ఐపీఎల్ 2021 లీగ్ రౌండ్ ముగిసింది. ప్రస్తుతం ప్లేఆఫ్ మ్యాచ్‌ల వంతు వచ్చింది. ప్లే ఆఫ్ మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగనుంది. లీగ్ రౌండ్‌లో 14 మ్యాచ్‌ల్లో 10 విజయాలతో ఢిల్లీ 20 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
మరిన్ని చదవండి ఇక్కడ : Know This : భారత్లో తొలిసారి కనిపించిన అరుదైన పక్షి.. ప్రపంచవ్యాప్తంగా 3 సార్లు కనిపించిన..(వీడియో)
Fire Accident Argentina: అర్జెంటీనా దేశాన్ని కమ్మేసిన కార్చిచ్చు.. అటవీ సంపద ఆగ్నికి ఆహుతి..(వీడియో)
Dubai Sheikh Lion Video: దుబాయ్ షేక్కు చుక్కలు చూపించిన సింహం పిల్ల..! వైరల్ అవుతున్న వీడియో..
వైరల్ వీడియోలు
Latest Videos