Dubai Sheikh Lion Video: దుబాయ్ షేక్‌కు చుక్కలు చూపించిన సింహం పిల్ల..! వైరల్ అవుతున్న వీడియో..
దుబాయ్‌లోని షేక్‌లు సింహాలు, చిరుతలు వంటి భయంకరమైన అడవి జంతువులను పెంచడానికి ఇష్టపడుతుంటారు. అయితే కొన్నిసార్లు వారి ఈ అభిరుచి ప్రమాదంలో పడేస్తుందనడానికి ఓ వీడియోనే నిదర్శనంగా నిలుస్తుంది. ఓ పెంపుడు సింహం పిల్ల దుబాయ్ షేక్‌కు చుక్కలు చూపించింది.
దుబాయ్‌లోని షేక్‌లు సింహాలు, చిరుతలు వంటి భయంకరమైన అడవి జంతువులను పెంచడానికి ఇష్టపడుతుంటారు. అయితే కొన్నిసార్లు వారి ఈ అభిరుచి ప్రమాదంలో పడేస్తుందనడానికి ఓ వీడియోనే నిదర్శనంగా నిలుస్తుంది. ఓ పెంపుడు సింహం పిల్ల దుబాయ్ షేక్‌కు చుక్కలు చూపించింది. పార్క్‌లో ఓ సింహం పిల్లను ఒడిలో ఉంచుకుని ఫోటోలకు ఫోజులిచ్చేందుకు ప్రయత్నించాడు దుబాయ్ షేక్. అయితే కాసేపు సైలెంట్‌గానే ఉన్న ఆ సింహం.. సడెన్‌గా ఆ షేక్‌పైకి తిరగబడి, దాడికి ప్రయత్నించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆ షేక్.. ఆ సింహం దూరంగా వెళ్లిపోయాడు. దీంతో తృటిలో ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడు.
మరిన్ని చదవండి ఇక్కడ : Rahul Gandhi Video: పోలీసులతో రాహుల్ గాంధీ వాగ్వాదం.. ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా..(వీడియో)
BJP MLA: గుండు గీయించుకున్న ఎమ్మెల్యే.! ప్రభుత్వ దుర్మార్గాలకు ప్రాయశ్చిత్తంగా..(వీడియో)
Rohit Sharma Prank on Wife: భార్యను భయపెట్టిన రోహిత్ శర్మ.. వైరల్ గా మారిన ఫన్నీ వీడియో..
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

