Rahul Gandhi Video: పోలీసులతో రాహుల్ గాంధీ వాగ్వాదం.. ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా..(వీడియో)
లక్నో ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. ఘర్షణలతో అట్టుడికిన లఖీంపూర్‌కు వెళ్లేందుకు రాహుల్‌గాంధీకి అనుమతి లభించింది. అయితే పోలీసుల ఎస్కార్ట్‌ను తిరస్కరించారు రాహుల్‌గాంధీ. సొంత వాహనంలోనే లఖీంపూర్ వెళ్తానని సెక్యూరిటీ అధికారులకు స్పష్టం చేశారు.
లక్నో ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. ఘర్షణలతో అట్టుడికిన లఖీంపూర్‌కు వెళ్లేందుకు రాహుల్‌గాంధీకి అనుమతి లభించింది. అయితే పోలీసుల ఎస్కార్ట్‌ను తిరస్కరించారు రాహుల్‌గాంధీ. సొంత వాహనంలోనే లఖీంపూర్ వెళ్తానని సెక్యూరిటీ అధికారులకు స్పష్టం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఎయిర్‌పోర్టులో ధర్నాకు దిగారు రాహుల్.పోలీసుల తీరుపై మండిపడ్డారు రాహుల్. తొలుత సొంత వాహనంలో వెళ్లేందుకు అనుమతి ఇచ్చారని, ఆ తరువాత ఎస్కార్ట్‌తో వెళ్లాలని మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తన నుంచి ఏం ఆశిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు రాహుల్. ఎట్టి పరిస్థితుల్లో కూడా లఖీంపూర్‌కు వెళ్తానని, బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని రాహుల్ స్పష్టం చేశారు. ఇక అనంతరం దీక్ష విరమించి.. లఖీంపుర్ బయలుదేరారు రాహుల్ గాంధీ.
మరిన్ని చదవండి ఇక్కడ : BJP MLA: గుండు గీయించుకున్న ఎమ్మెల్యే.! ప్రభుత్వ దుర్మార్గాలకు ప్రాయశ్చిత్తంగా..(వీడియో)
Rohit Sharma Prank on Wife: భార్యను భయపెట్టిన రోహిత్ శర్మ.. వైరల్ గా మారిన ఫన్నీ వీడియో..
MAA Elections 2021: ఈ స్థాయిలో రచ్చ ఎప్పుడూ జరగలేదు – పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్..(వీడియో)
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

