Drone in China: చైనాలో డ్రోన్ల వర్షం.! షో చూసేందుకు వచ్చిన ప్రజలు.. భయంతో పరుగులు.. వైరల్ గా మారిన వీడియో..
చైనాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ షాపింగ్ మాల్‌లో నిర్వహించిన లైట్‌షో గందరగోళానికి గురి చేసింది. షో జరుగుతుండగా ఆకాశంలో ఎగురుతున్న డ్రోన్లు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కుప్పకూలాయి. దాంతో షో చూసేందుకు వచ్చిన ప్రజలు..
చైనాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ షాపింగ్ మాల్‌లో నిర్వహించిన లైట్‌షో గందరగోళానికి గురి చేసింది. షో జరుగుతుండగా ఆకాశంలో ఎగురుతున్న డ్రోన్లు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కుప్పకూలాయి. దాంతో షో చూసేందుకు వచ్చిన ప్రజలు.. భయంతో పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హెనాన్ ప్రావిన్స్‌లోని జెంగ్‌జౌ హైటెక్ జోన్‌లోని వాండా ప్లాజా షాపింగ్ మాల్‌లో లైట్‌షో ఏర్పాటు చేశారు. ఈ షోలో 200 కంటే ఎక్కువ డ్రోన్లు ఆకాశంలోకి ఎగిరాయి. కానీ గాల్లోకి డ్రోన్లు ఎగిరిన కొద్ది సేపటికే.. టెక్నికల్ ఇష్యూ తలెత్తి ఒక్కొక్కటిగా భూమిపై పడ్డాయి.
మరిన్ని చదవండి ఇక్కడ : Dubai Sheikh Lion Video: దుబాయ్ షేక్‌కు చుక్కలు చూపించిన సింహం పిల్ల..! వైరల్ అవుతున్న వీడియో..
Rahul Gandhi Video: పోలీసులతో రాహుల్ గాంధీ వాగ్వాదం.. ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా..(వీడియో)
BJP MLA: గుండు గీయించుకున్న ఎమ్మెల్యే.! ప్రభుత్వ దుర్మార్గాలకు ప్రాయశ్చిత్తంగా..(వీడియో)
Rohit Sharma Prank on Wife: భార్యను భయపెట్టిన రోహిత్ శర్మ.. వైరల్ గా మారిన ఫన్నీ వీడియో..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

