Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB Vs KKR in IPL 2021: ఎవరు ఇంటికి...ఎవరు సెమీస్ కి... ఈ ఉత్కంఠ సమరంపై మరిన్ని వివరాలు..(వీడియో)

RCB Vs KKR in IPL 2021: ఎవరు ఇంటికి…ఎవరు సెమీస్ కి… ఈ ఉత్కంఠ సమరంపై మరిన్ని వివరాలు..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 11, 2021 | 1:45 PM

IPL 2021 ముగిపింకు చేరింది. ఆదివారం, చెన్నై సూపర్ కింగ్స్ టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఓడించి ఫైనల్‌కు టికెట్ సంపాదించింది. ఇప్పుడు రెండో ఫైనలిస్ట్ కోసం సమరం మొదలు కానుంది. సోమవారం తొలి ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో ఆర్‌సిబి వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడతాయి. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు లీగ్‌కు దూరంగా ఉంటుంది.