నాకు ఇదే చివరి మ్యాచ్.. మెస్సీ సంచలన ప్రకటన..
ఫిఫా వరల్డ్ కప్ 2022 లో లియోనెల్ మెస్సీ మ్యాజిక్ అద్భుతంగా పనిచేస్తోంది. అర్జెంటీనాకు చెందిన ఈ వెటరన్ చక్కని ఆటతీరుతో ఇప్పటి వరకు ఐదు గోల్స్ చేశాడు.
ఫిఫా వరల్డ్ కప్ 2022 లో లియోనెల్ మెస్సీ మ్యాజిక్ అద్భుతంగా పనిచేస్తోంది. అర్జెంటీనాకు చెందిన ఈ వెటరన్ చక్కని ఆటతీరుతో ఇప్పటి వరకు ఐదు గోల్స్ చేశాడు. దీనితో పాటు అతను తన జట్టును కూడా ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. సెమీఫైనల్లో అర్జెంటీనా 3-0తో క్రొయేషియా పటిష్ట జట్టును ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత మెస్సీ అభిమానుల గుండెల్లో గుబులు పుట్టించేలాంటి వార్తలు వస్తున్నాయి. ప్రపంచకప్ ఫైనల్ తర్వాత మెస్సీ రిటైర్మెంట్ తీసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. ర్జెంటీనా మీడియా కథనాల ప్రకారం డిసెంబర్ 18న జరగనున్న ప్రపంచకప్ ఫైనల్ మెస్సీకి చివరి అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. వార్తల ప్రకారం 35 ఏళ్ల మెస్సీ ఫైనల్ తర్వాత అర్జెంటీనా జట్టుకు గుడ్ బై చెప్పనున్నాడు. అర్జెంటీనా మీడియా సంస్థ డయారియో డిపోర్టివో ఓలేతో జరిగిన సంభాషణలో మెస్సీ మాట్లాడుతూ, ‘నేను దీన్ని సాధించడం చాలా సంతోషంగా ఉంది. నా చివరి మ్యాచ్‌ను ఫైనల్‌లో ఆడడం ద్వారా నా ప్రపంచకప్ ప్రయాణాన్ని ముగించుకుంటాను.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏడాదికి రూ. కోటి శాలరీ !! బోరింగ్ జాబ్ అంటూ కంపెనీపై ఉద్యోగి కేసు !!
అందమైన జలపాతం వెనక అంతులేని విషాద గాథ !! వింటే ఆశ్చర్యపోతారు
ఊహించని షాక్.. పక్షి చేసిన పనికి ప్రాణాలే పోయేవి..
మరికాసేపట్లో పెళ్లి.. అది నచ్చలేదంటూ పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు..
మీరు గొప్పోళ్లు భయ్యా.. పెళ్లి కూతురుని ఇలాకూడా తీసుకొస్తారా !!