మీరు గొప్పోళ్లు భయ్యా.. పెళ్లి కూతురుని ఇలాకూడా తీసుకొస్తారా !!

మీరు గొప్పోళ్లు భయ్యా.. పెళ్లి కూతురుని ఇలాకూడా తీసుకొస్తారా !!

Phani CH

|

Updated on: Dec 15, 2022 | 8:47 AM

ఆధునిక కాలంలో వివాహ కార్యక్రమాల్లో చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వధూవరులు తమ వివాహాన్ని అందరికంటే భిన్నంగా జరుపుకోవాలని తాపత్రయపడుతూ అందుకు రకరకాల పద్ధతులను అనుసరిస్తున్నారు.

ఆధునిక కాలంలో వివాహ కార్యక్రమాల్లో చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వధూవరులు తమ వివాహాన్ని అందరికంటే భిన్నంగా జరుపుకోవాలని తాపత్రయపడుతూ అందుకు రకరకాల పద్ధతులను అనుసరిస్తున్నారు. వాటికి సంబంధించిన వీడియోలను నెట్టింట పోస్ట్‌ చేస్తూ వాటి వ్యూస్‌ని చూసుకొని మురిసిపోతున్నారు. నెటిజన్లు కూడా ఇలాంటివాటిని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా ఓ వధువు పెళ్లివేదకపైకి ఎంట్రీ ఇస్తున్న వీడియో నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది. సాధారణంగా వివాహ సమయంలో నవ వధువును వారి మేనమామ కానీ, అన్నదమ్ములు కానీ వెదురు బుట్టలో కూర్చోబెట్టి భుజాలపైన మోస్తూ ఊరేగింపుగా పెళ్లివేదకవద్దకు తీసుకొచ్చేవారు. రాను రాను ఈ సంప్రదాయం కొత్తపుంతలు తొక్కి ఇలా ట్రాలీలను ఆశ్రయించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్నిబాలుడి మంచిమనసు.. మేకపిల్లకు చలేస్తుందని ఏం చేసాడంటే ??

ఫిఫా ఫీవర్‌.. మ్యాచ్ చూస్తూ ఆపరేషన్.. మరీ ఇంత పిచ్చి పనికిరాదంటున్న నెటిజెన్స్

టవల్‌, బనియన్‌ ధరించి మెట్రోలో ప్రయాణించిన యువకుడు.. నువ్వు నెక్ట్స్‌ లెవల్‌ బ్రో అంటున్న నెటిజన్లు

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మనిషి.. చెక్కు చెదరని రికార్డ్‌

వార్నీ.. కొబ్బరికాయ‌ను ఇలా కూడా కొడతారా !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

 

Published on: Dec 15, 2022 08:47 AM