చిన్నిబాలుడి మంచిమనసు.. మేకపిల్లకు చలేస్తుందని ఏం చేసాడంటే ??
దేశవ్యాప్తంగా చలిపులి పంజా విసురుతోంది. శీతల గాలులకు ప్రజలే కాదు మూగ జీవులుకూడా గజగజా వణుకుతున్నాయి. మనుషులైతే రగ్గులు, స్వెట్టర్లతో చలినుంచి కాస్త విముక్తి పొందుతారు.
దేశవ్యాప్తంగా చలిపులి పంజా విసురుతోంది. శీతల గాలులకు ప్రజలే కాదు మూగ జీవులుకూడా గజగజా వణుకుతున్నాయి. మనుషులైతే రగ్గులు, స్వెట్టర్లతో చలినుంచి కాస్త విముక్తి పొందుతారు. మరి మూగజీవాల పరిస్థితి ఏంటి? పాపం ఎండైనా, వానైనా, చలైనా అవి భరిస్తూ ఉంటాయి. తాజాగా వీటి బాధను గమనించిన ఓ చిన్నారి చలికి వణుకుతున్న మేకపిల్లకు సపర్యలు చేసాడు. ఆ చిన్నారి బాలుడు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంత చిన్నవయసులో ఎంత పెద్ద మనసు అంటూ ముచ్చటపడుతున్నారు. ప్రస్తుతం ఆ బాలుడి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్ని బాలుడు చలిమంట కాగుతున్నాడు. ఇంతలో అక్కడ ఉన్న ఓ మేకపిల్ల చలికి వణుకుతూ కనిపించింది. బాలుడు వెంటనే ఆ మేకపిల్లను తల ఒడిలోకి తీసుకొని చలిమంట దగ్గర తన చిట్టి చేతులతో మేకపిల్లకు కాపుతూ సపర్యలు చేసాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫిఫా ఫీవర్.. మ్యాచ్ చూస్తూ ఆపరేషన్.. మరీ ఇంత పిచ్చి పనికిరాదంటున్న నెటిజెన్స్
టవల్, బనియన్ ధరించి మెట్రోలో ప్రయాణించిన యువకుడు.. నువ్వు నెక్ట్స్ లెవల్ బ్రో అంటున్న నెటిజన్లు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మనిషి.. చెక్కు చెదరని రికార్డ్
వార్నీ.. కొబ్బరికాయను ఇలా కూడా కొడతారా !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

