నీ వేగం ముందు ఏదైనా బలాదూరే సారూ.. 15 సెకండ్లలో 3 టికెట్లు
రైలు ప్రయాణికులు చాలామంది రైలు ఎక్కేముందు రైల్వే కౌంటర్‌లో టికెట్ కొంటుంటారు. అందుకు పొడవాటి క్యూలో నిలబడి ఎక్కడ రైలు వచ్చేస్తోందో.. ఎక్కడ మిస్ అయిపోతామో అని తెగ టెన్షన్ పడిపోతుంటారు.
రైలు ప్రయాణికులు చాలామంది రైలు ఎక్కేముందు రైల్వే కౌంటర్‌లో టికెట్ కొంటుంటారు. అందుకు పొడవాటి క్యూలో నిలబడి ఎక్కడ రైలు వచ్చేస్తోందో.. ఎక్కడ మిస్ అయిపోతామో అని తెగ టెన్షన్ పడిపోతుంటారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన తర్వాత ప్రతి రైల్వే స్టేషన్‌లోని టికెట్ కౌంటర్‌లో ఇలాంటి ‘సూపర్‌ఫాస్ట్’ ఉద్యోగి అవసరమని మీరు ఖచ్చితంగా అంటారు. ఈ వీడియోలో ఒక రైల్వే ఉద్యోగి టిక్కెట్ వెండింగ్ మెషీన్ నుండి ప్రయాణీకులకు టిక్కెట్లు ప్రింట్ చేసి ఇస్తున్నాడు. అతడు చాల వేగంగా టికెట్లు పంపిణీ చేస్తున్నాడు. ఎంత వేగంగా అంటే కేవలం 15 సెకన్లలో ముగ్గురు ప్రయాణీకులకు టిక్కెట్లను అందించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కేవలం దగ్గితేనే ఎముకలు విరిగిపోతున్నాయి !! తస్మాత్ జాగ్రత్త
ఈ కుక్క తెలివికి నెటిజన్లు షాక్.. ఏం చేసిందంటే ??
వేదికపైకి వధూవరుల గ్రాండ్ ఎంట్రీ !! ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు
ఆరు నెలల తర్వాత కనిపించిన అక్కను చూసి చెల్లెలు రియాక్షన్ !!
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా

