వార్నీ.. కొబ్బరికాయను ఇలా కూడా కొడతారా !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
కొబ్బరి కాయ పగలగొట్టడానికి కొందరు చాలా కష్టపడుతుంటారు. కానీ ఓ వ్యక్తి కొబ్బరికాయను చాలా ఈజీగా పగలగొట్టేసాడు. అందుకు ఈ వ్యక్తి ఉపయోగించిన ట్రిక్ చూస్తే మీరు నోరెళ్లబెడతారు.
కొబ్బరి కాయ పగలగొట్టడానికి కొందరు చాలా కష్టపడుతుంటారు. కానీ ఓ వ్యక్తి కొబ్బరికాయను చాలా ఈజీగా పగలగొట్టేసాడు. అందుకు ఈ వ్యక్తి ఉపయోగించిన ట్రిక్ చూస్తే మీరు నోరెళ్లబెడతారు. మనకీ ఐడియా ఎందుకు రాలేదబ్బా అనుకుంటారు. పస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక నెట్‌లాంటిదానిలో కట్టిపెట్టారు. దాన్ని లిఫ్ట్ డోర్ ఎడ్జ్‌లో ఉంచారు. ఇప్పడు లిఫ్ట్ బటన్ నొక్కారు. అంతే లిఫ్ట్ పైకెళ్తుటే ఈ కోకోనట్ కూడా పైకి వెళ్లింది. అలా వెళ్తూ వెళ్తూ పైన ఉన్న రూఫ్‌కి కొట్టుకొని కొబ్బరికాయ రెండు ముక్కలై కిందపడింది. చూశారా ఎంత ఈజీగా కొబ్బరికాయను పగలగొట్టేశాడో. ఈ వీడియోను 30 లక్షలమందికి పైగా వీక్షించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

