అందమైన జలపాతం వెనక అంతులేని విషాద గాథ !! వింటే ఆశ్చర్యపోతారు
జలపాతం అనేది సాధారణంగా ఒక పర్వత శ్రేణి నుండి చాలా ఎత్తు నుండి నీరు పడిపోయినప్పుడు ఏర్పడుతుంది. భారతదేశంలోని అద్భుతమైన జలపాతాలు గొప్ప పర్యాటక ఆకర్షణలు.
జలపాతం అనేది సాధారణంగా ఒక పర్వత శ్రేణి నుండి చాలా ఎత్తు నుండి నీరు పడిపోయినప్పుడు ఏర్పడుతుంది. భారతదేశంలోని అద్భుతమైన జలపాతాలు గొప్ప పర్యాటక ఆకర్షణలు. జలపాతాలకు పురాణాల్లో కథలున్నాయి. అలాంటి ఓ వాటర్ ఫాల్స్ మేఘాలయలో ఉంది. దాని వెనుక పెద్ద విషాద గాథే దాగి ఉంది. మేఘాలయలోని నోహ్కాలికై వాటర్ ఫాల్.. ఇండియాలోనే అతి ఎత్తైన ప్లంజ్ జలపాతంగా గుర్తింపు పొందింది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య దీని పరిసర ప్రాంతాలు మంత్రముగ్ధులను చేస్తాయి. ఖాసీ భాషలో ‘కా’ అనే పదం స్త్రీ లింగాన్ని సూచిస్తుంది. లికై అనేది ఒక మహిళ పేరు. అయితే స్థానికుల కథనం ప్రకారం.. నోహ్కాలికై జలపాతానికి పైన ఉండే రంగ్జిర్తెహ్ గ్రామాని చెందిన లికై అనే మహిళ భర్త చనిపోవడంతో తన బిడ్డను చూసుకోవడం కష్టంగా మారింది. దాంతో ఆమె మరో పెళ్లి చేసుకుంది. ఆమె రెండో భర్త దుర్మార్గుడు. ఆమె కూతురు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. దీంతో ఆ బిడ్డని చంపేసి భార్యకు వండి పెట్టాడు ఆ రాక్షసుడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఊహించని షాక్.. పక్షి చేసిన పనికి ప్రాణాలే పోయేవి..
మరికాసేపట్లో పెళ్లి.. అది నచ్చలేదంటూ పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు..
మీరు గొప్పోళ్లు భయ్యా.. పెళ్లి కూతురుని ఇలాకూడా తీసుకొస్తారా !!
చిన్నిబాలుడి మంచిమనసు.. మేకపిల్లకు చలేస్తుందని ఏం చేసాడంటే ??
ఫిఫా ఫీవర్.. మ్యాచ్ చూస్తూ ఆపరేషన్.. మరీ ఇంత పిచ్చి పనికిరాదంటున్న నెటిజెన్స్