మరికాసేపట్లో పెళ్లి.. అది నచ్చలేదంటూ పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు..

మరికాసేపట్లో పెళ్లి.. అది నచ్చలేదంటూ పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు..

Phani CH

|

Updated on: Dec 15, 2022 | 8:49 AM

ప్రతీ మనిషి జీవితంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వివాహబంధంతో రెండు మనసులే కాదు రెండు కుటుంబాలు కలిసి కొత్త జీవనయానం ప్రారంభిస్తాయి.

ప్రతీ మనిషి జీవితంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వివాహబంధంతో రెండు మనసులే కాదు రెండు కుటుంబాలు కలిసి కొత్త జీవనయానం ప్రారంభిస్తాయి. ఈ క్రమంలో వివాహానికి చాలా ప్రాధాన్యతనిస్తారు భారతీయులు. అందుకే తమకు నచ్చిన వారితో ఏడడుగులు వేయాలని ఎంతో ఆశపపడుతుంటారు. పూర్వం వివాహబంధంతో రెండు కుటుంబాలు కలవాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడుతరాలు తరచి తరచి చూసి అడుగు ముందుకు వేసేవారు. కానీ ప్రస్తుతం కాలం మారింది. అంతా టెక్నాలజీ మయం అయిపోయింది. అన్నీ ఆన్‌లైన్‌లోనే పెళ్లిచూపులు మొదలు పెళ్లివేడుక వరకూ అన్నీ ఆన్‌లైన్‌లోనే. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్‌లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. కాసేపట్లో పెళ్లి అనగా ఓ వధువు పెళ్లకొడుకు తనకు నచ్చలేదంటూ పెళ్లి క్యాన్సిల్‌ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీరు గొప్పోళ్లు భయ్యా.. పెళ్లి కూతురుని ఇలాకూడా తీసుకొస్తారా !!

చిన్నిబాలుడి మంచిమనసు.. మేకపిల్లకు చలేస్తుందని ఏం చేసాడంటే ??

ఫిఫా ఫీవర్‌.. మ్యాచ్ చూస్తూ ఆపరేషన్.. మరీ ఇంత పిచ్చి పనికిరాదంటున్న నెటిజెన్స్

టవల్‌, బనియన్‌ ధరించి మెట్రోలో ప్రయాణించిన యువకుడు.. నువ్వు నెక్ట్స్‌ లెవల్‌ బ్రో అంటున్న నెటిజన్లు

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మనిషి.. చెక్కు చెదరని రికార్డ్‌

 

Published on: Dec 15, 2022 08:49 AM