బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు దంపతులు తిరుమల శ్రీవారిని దర్శంచుకున్నారు. శుక్రవారం ఉదయం పీవీ సింధు, వెంకట దత్త సాయి దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు అభిషేక సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు నవ దంపతులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.