CPL 2021: నువ్వేం అంపైర్‌ సామీ..! అది వైడ్‌ బాల్‌ కాదా..?? నెట్టింట వీడియో వైరల్

కరీబియన్‌ ప్రీమియర్ లీగ్‌ 2021లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌, సెయింట్‌ లూసియా కింగ్స్‌ జట్ల మధ్య జరిగిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది.కరీబియన్‌ ప్రీమియర్ లీగ్‌ 2021లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌, సెయింట్‌ లూసియా కింగ్స్‌ జట్ల మధ్య జరిగిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. బ్యాట్స్‌మెన్‌కు అందకుండా మరీ వెళ్లిన బంతిని.. వైడ్‌గా అంపైర్‌ ప్రకటించకపోవడంపై మండిపడుతున్నారు నెటిజన్స్‌. 19వ ఓవర్ ఐదో బంతిని సెయింట్ లూసియా కింగ్స్ జట్టు పేసర్‌ వాహబ్ రియాజ్ వేయగా సీఫెర్ట్ బ్యాట్స్‌మెన్‌గా క్రీజ్‌లో ఉన్నాడు. అదే సమయంలో రియాజ్‌ వేసిన బాల్‌.. పూర్తిగా ఆఫ్ సైడ్ వెళ్లిన ఆ బంతిని సీఫెర్ట్ కిందపడి మరి ఆడినా.. అందలేదు.

మరిన్ని ఇక్కడ చూడండి: Chiranjeevi: తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసిన మెగాస్టార్.. వీడియో

Viral Video: అడవి దున్నను సజీవంగా పీక్కు తిన్న హైనాలు.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.!

Click on your DTH Provider to Add TV9 Telugu