AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అడవి దున్నను సజీవంగా పీక్కు తిన్న హైనాలు.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.!

జంతువుల జీవనాధారం వేట.. అవి వేటాడితేనే ఆకలి తీర్చుకోగలవు. అంతేకాకుండా వ్యూహాన్ని, తెలివిని ఉపయోగించి ఎలప్పుడూ తమ ప్రాణాలు..

Viral Video: అడవి దున్నను సజీవంగా పీక్కు తిన్న హైనాలు.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.!
Viral Video
Ravi Kiran
| Edited By: |

Updated on: Sep 04, 2021 | 8:32 PM

Share

జంతువుల జీవనాధారం వేట.. అవి వేటాడితేనే ఆకలి తీర్చుకోగలవు. అంతేకాకుండా వ్యూహాన్ని, తెలివిని ఉపయోగించి ఎలప్పుడూ తమ ప్రాణాలు రక్షించుకోవాలి. అడవిలో నియమాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అక్కడ రాజ్యం క్రూర జంతువులదే ఉంటుంది. ఇదిలా ఉంటే సింహం, చిరుత, పులి వేట భయంకరంగా ఉంటుందని మనందరికీ తెలుసు. అయితే హైనాల వేట వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంటుంది. ఇక అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సహజంగా హైనాలు సర్వభక్షకాలు. ఇతర జంతువులను గుంపుగా వేటాడి చంపి తింటాయి. సజీవంగానైనా జంతువులను పీక్కు తినగలవు. అలాగే క్రూర జంతువుల నుంచి ఆహారాన్ని లాక్కునేందుకు కూడా.. హైనాలు గుంపుగానే ఎటాక్ చేస్తాయి. ఇదే క్రమంలో హైనాల వీడియో ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

గుంపు నుంచి దూరమైనా ఓ అడవి దున్న దురదృష్టవశాత్తు హైనాలకు చిక్కింది. ఇంకేముంది అవన్నీ కూడా దానిపై ఒక్కసారిగా దాడి చేశాయి. సజీవంగానే ఆ అడవి దున్నను హైనాలు పీక్కు తినడం మీరు వీడియోలో చూడవచ్చు. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. హైనాల వేటను చూస్తే వెన్నులో వణుకు పుట్టించేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. క్షణాల్లో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.

Read Also: ఒక్క వికెట్‌ కోసం తండ్లాట..! బ్యాట్స్‌మెన్‌ను చుట్టుముట్టిన ఫీల్డర్లు.. చివరికి గెలిచిందెవరు..?

హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు

డయాబెటిస్‌కు చెక్ పెట్టే అద్భుత ఫలం.. ఈ పండులోని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

మద్యం మత్తులో యువతి హల్‌చల్.. కిక్కు ఎక్కువై రోడ్డుపై ఏం చేసిందో మీరే చూడండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్