బుమ్రా వేసిన బంతి..రోహిత్‌ శర్మకు ఎక్కడ తగిలిందో తెలుసా.?

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం లీసెస్టర్షైర్ కౌంటీ జట్టుతో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో మాత్రం భారత్‌కు భారత ఆటగాళ్లే ప్రత్యర్థులయ్యారు.

Phani CH

|

Jun 25, 2022 | 6:01 PM

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం లీసెస్టర్షైర్ కౌంటీ జట్టుతో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో మాత్రం భారత్‌కు భారత ఆటగాళ్లే ప్రత్యర్థులయ్యారు. ఎక్కువ మందికి ప్రాక్టీస్‌ అవకాశం కల్పించేందుకు జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రిషబ్ పంత్‌, చటేశ్వర్ పుజారా లీసెస్టర్‌షైర్‌ తరఫున బరిలోకి దిగారు. ఇక మరో జట్టుగా ఏర్పాడిన టీమ్‌ నుంచి టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ ఓపెనర్స్‌గా వచ్చారు. ఈ క్రమంలోనే బుమ్రా రోహిత్‌ శర్మకు బౌలింగ్‌ చేసిన క్రమంలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. తన యార్కర్లు, బౌన్సర్లతో ప్రత్యర్థులను హడలెత్తించే భారత స్టార్‌ పేసర్‌ బుమ్రా.. ఎదురుగా ఉన్నది మనోళ్లే కదా అని ఏమాత్రం తగ్గలేదు. భారత కెప్టెన్ రోహిత్‌ శర్మకు సైతం దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చాడు. ఏడో ఓవర్లో బుమ్రా వేసిన ఓ బంతి రోహిత్‌కు గజ్జల్లో బలంగా తగిలింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విచిత్రంగా అవుటైన కివీస్ బ్యాటర్ !! వీడియో చూస్తే షాకే

గుడ్లు పెడుతున్న బండ రాయి !! చూసేందుకు పరుగులు పెడుతున్న జనం

పుషప్స్‌ తో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ బ్రేక్ చేసిన డానియల్‌ స్కాలీ !! గంటలో ఎన్ని పుషప్స్‌ చేశాడో తెలుసా ??

ఇదేం ఆత్రం రా బాబు.. బిల్డింగ్‌ ఇలా కూడా దిగుతారా ??

పట్టాలు దాటుతున్న వృద్దురాలు.. దూసుకొచ్చిన రైలు.. కట్ చేస్తే

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu