Super Catch Video: ఒంటి చేత్తో సూపర్బ్ క్యాచ్.! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వైరల్ వీడియో…
ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్ ఒకచేత్తో క్యాచ్ పట్టి, న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు చేర్చింది. దీంతో కివీస్ బ్యాట్స్ మెన్ ఖాతా తెరవడం కష్టంగా మారింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2022 మ్యాచ్‌లో ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు ముఖాముఖిగా తలపడిన
ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్ ఒకచేత్తో క్యాచ్ పట్టి, న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు చేర్చింది. దీంతో కివీస్ బ్యాట్స్ మెన్ ఖాతా తెరవడం కష్టంగా మారింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2022 మ్యాచ్‌లో ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు ముఖాముఖిగా తలపడిన మ్యాచులో ఈ దృశ్యం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. కివీస్ ఇన్నింగ్స్ సమయంలో, ఇంగ్లండ్ కెప్టెన్ అలాంటి ఓ ఫీట్ చేసి చూపించింది. ఆ తర్వాత అందరూ షాక్ అయ్యారు. ఈ క్యాచ్ చూసి తోటి ఆటగాళ్లు, బ్యాట్స్‌మెన్ అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కివీస్ బ్యాటర్‌కు ఏం అర్థం కాకముందే ఇంగ్లండ్ కెప్టెన్ తన పనిని పూర్తి చేసింది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..
Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము
Viral Video: బస్‌స్టాప్‌లో అదేం పని రా బాబు.! సోషల్ మీడియాలో వీడియో వైరల్.!