Harbhajan Singh: క్రికెటర్స్‌ భార్యలపై బజ్జీ కామెంట్.! తిట్టిపోస్తున్న నెటిజన్స్‌.. వైరల్.

Harbhajan Singh: క్రికెటర్స్‌ భార్యలపై బజ్జీ కామెంట్.! తిట్టిపోస్తున్న నెటిజన్స్‌.. వైరల్.

Anil kumar poka

|

Updated on: Nov 21, 2023 | 10:33 AM

ఒక్కొక్కప్పుడు సరదాగా అన్న మాటలు.. సీరియస్‌గా పేలుతాయి. మనకే తలనొప్పులు తీసుకువస్తాయి. పది మందితో మాటలు పడేలా కూడా చేస్తుంటాయి. ఇక ఎట్ ప్రజెంట్ స్టార్ క్రికెటర్ బజ్జీ మాటలు కూడా ఆయకు అలాంటి తలనొప్పులే తీసుకొచ్చాయి. ఎస్ ! క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి.. క్రికెట్ మ్యాచ్ లైవ్‌ టెలీకాస్ట్‌ బ్యాక్ ఎండ్‌లో.. హిందీ కామెంటేటర్‌గా పని చేస్తున్న స్పిన్నర్ హర్బన్ సింగ్.. ఆ పని చేస్తూనే సరదాగా ఓ కామెంట్ చేశారు.

ఒక్కొక్కప్పుడు సరదాగా అన్న మాటలు.. సీరియస్‌గా పేలుతాయి. మనకే తలనొప్పులు తీసుకువస్తాయి. పది మందితో మాటలు పడేలా కూడా చేస్తుంటాయి. ఇక ఎట్ ప్రజెంట్ స్టార్ క్రికెటర్ బజ్జీ మాటలు కూడా ఆయకు అలాంటి తలనొప్పులే తీసుకొచ్చాయి. ఎస్ ! క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి.. క్రికెట్ మ్యాచ్ లైవ్‌ టెలీకాస్ట్‌ బ్యాక్ ఎండ్‌లో.. హిందీ కామెంటేటర్‌గా పని చేస్తున్న స్పిన్నర్ హర్బన్ సింగ్.. ఆ పని చేస్తూనే సరదాగా ఓ కామెంట్ చేశారు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ జరుగుతున్న సందర్భంలో.. కోహ్లీ వైఫ్ అనుష్క, కెఎల్ రాహుల్‌ వైఫ్ అతియా.. మాట్లాకుంటూ కెమెరా కంటికి చిక్కారు. అయితే వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండడాన్ని మెయిన్ స్క్రీన్ పై చూసిన బజ్జీ… వాళ్లకు క్రికెట్ నాలెడ్జ్‌ ఉండకపోవచ్చని.. బహుషా వాళ్లు సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారేమో.. అని ఓ కామెంట్ విసిరారు. అంతే అదే కామెంట్ ఇప్పుడు బజ్జీని తీవ్ర విమర్శల పాలు చేస్తోంది. వాళ్ల ప్రొఫెషన్‌ను మధ్యలోకి లాగుతూ.. బజ్జీ ఇలా కామెంట్ చేయడం బాలేదనే టాక్ అటు బాలీవుడ్‌లోనూ వినిపిస్తోంది. దానికి తోడు. ఆడాళ్లు అంటే అంత చులకనా.. వాళ్లకు క్రికెట్ నాలెడ్జ్‌ ఎందుకు ఉందడు? అనే కామెంట్ నెట్టింట కనిపిస్తోంది. బజ్జీ తీరును అందరూ తప్పుబట్టేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.