అయోధ్యకు శ్రీరాముడి అత్తారింటి కానుకలు
జనవరి 22న కొత్త ఆలయంలో కొలువుదీరనున్న అయోధ్య శ్రీరాముడిపై కానుకల వర్షం కురుస్తోంది. కానుకల వాహనాలు అయోధ్యకు చేరుకుంటున్నాయి. శ్రీరాముడి అత్తారిల్లు, సీత జన్మ స్థలం అయిన బిహార్‌లోని సీతామఢి నుంచి పలు ట్రక్కుల్లో కానుకలు అయోధ్యకు చేరుకుంటున్నాయి. కానుకల్లో బంగారం, వెండి, గృహోపకరణ వస్తువులు ఉన్నట్టు సమాచారం. అల్లుడికి అత్తవారి ఇంటి నుంచి ఇవ్వాల్సిన కానుకలను తెచ్చారు బిహార్ వాసులు. అయోధ్య తరహాలో సీతామాత జన్మభూమిని అభివృద్ధి చేయాలని వారు కోరుకుంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో