Shamshabad Women Incident: వీడిన మిస్టరీ..! సీసీటీవీ ఫూటేజ్ లో షాకింగ్ నిజాలు..
శంషాబాద్‌లో మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. తీసుకున్న అప్పును చెల్లించమన్నందుకు మంజులను రిజ్వానా హత్య చేసినట్టు తేల్చారు. మంజులను ఇంటికి పిలిపించిన రిజ్వానా.. కళ్లలో కారం చల్లి చీరతో ఉరివేసి చంపిందన్నారు శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి. మంజుల చనిపోయిన తర్వాత మెడలోని పుస్తెల తాడు తీసుకున్న రిజ్వానా.. పక్కా ప్లాన్ ప్రకారమే మంజులను హత్య చేసిందన్నారు శంషాబాద్ డీసీపీ.
శంషాబాద్‌లో మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. తీసుకున్న అప్పును చెల్లించమన్నందుకు మంజులను రిజ్వానా హత్య చేసినట్టు తేల్చారు. మంజులను ఇంటికి పిలిపించిన రిజ్వానా.. కళ్లలో కారం చల్లి చీరతో ఉరివేసి చంపిందన్నారు శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి. మంజుల చనిపోయిన తర్వాత మెడలోని పుస్తెల తాడు తీసుకున్న రిజ్వానా.. పక్కా ప్లాన్ ప్రకారమే మంజులను హత్య చేసిందన్నారు శంషాబాద్ డీసీపీ. శంషాబాద్‌లో మహిళ హత్య ఉదంతం ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. శంషాబాద్ మండలం రాల్లగూడకు చెందిన మంజుల శుక్రవారం సాయంత్రం హత్యకు గురైంది. ఆమె భర్త ఫిర్యాదుతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే పోలీసుల విచారణలో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. మంజుల హత్య కేసులో మరో మహిళ పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఓ కొలిక్కి తీసుకొచ్చారు. మొత్తం 10 బృందాలుగా ఏర్పడ్డ శంషాబాద్ SOT టీమ్.. ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. మరికాసేపట్లో మీడియాకు పూర్తి వివరాలను వెల్లడించనున్నారు..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

