శబరిమల బంగారం తాపడం వివాదంలో కీలక పరిణామం
శబరిమల ఆలయం బంగారం మాయం కేసులో ట్రావెన్‌కోర్ బోర్డు మాజీ అధికారి మురారి బాబును సిట్ అరెస్ట్ చేసింది. బంగారు తాపడాల బరువు తగ్గిన వ్యవహారంలో ఆయన పాత్ర ఉన్నట్లు గుర్తించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్‌ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. శబరిమల ఆలయం బంగారం మాయం కేసులో సిట్ మరో నిందితుడిని అరెస్ట్ చేసింది.
శబరిమల ఆలయం బంగారం మాయం కేసులో సిట్ మరో నిందితుడిని అరెస్ట్ చేసింది. ట్రావెన్‌కోర్ బోర్డు మాజీ అధికారి మురారి బాబును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. శబరిమల గర్భగుడి పక్కన ఉన్న ద్వారపాలకుడు ఆలయ ద్వారాలపై ఏర్పాటు చేసిన బంగారు తాపడాల బరువు తగ్గిన వ్యవహారంలో మురారి బాబు పాత్ర ఉన్నట్లు సిట్ గుర్తించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కోసం హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సీటింగ్ బస్సు కి రిజిస్ట్రేషన్.. స్లీపర్ గా మార్చి సర్వీస్..!
ఏసీ స్లీపర్ బస్సుల్లోనే ఎక్కువగా ప్రమాదాలు
సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమాపై కన్ఫ్యూజన్
టాక్సిక్ విషయంలో తప్పెక్కడజరుగుతోంది ??
ఉత్త పోస్టర్ మాత్రమే అనుకునేరు.. ఆ పోస్టర్‌తోనే కథపై హింట్ ఇచ్చిన డైరెక్టర్
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో

