AP News: బిక్కమొహం.. బిత్తరచూపులు!! ఓ యువకుడ్ని ఆపిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

పోలింగ్ డేట్ దగ్గరపడుతోంది.. పోలీసులూ తమ పని తాము చేసుకునిపోతున్నారు. రాష్ట్రంలో ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. ఎన్నికల తాయిలాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కటారివారిపాలెంలో పోలీసులు ఎన్నికల తనిఖీలు నిర్వహిస్తుండగా..

AP News: బిక్కమొహం.. బిత్తరచూపులు!! ఓ యువకుడ్ని ఆపిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

|

Updated on: May 09, 2024 | 3:40 PM

పోలింగ్ డేట్ దగ్గరపడుతోంది.. పోలీసులూ తమ పని తాము చేసుకునిపోతున్నారు. రాష్ట్రంలో ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. ఎన్నికల తాయిలాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కటారివారిపాలెంలో పోలీసులు ఎన్నికల తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ యువకుడిపై అనుమానమొచ్చింది. బిక్కమొహం, బిత్తరచూపులు చూస్తూ తత్తరపాటుకు గురి కావడం పోలీసులు గమనించారు. దీంతో అతడ్ని ఆపి.. తన దగ్గరున్న బ్యాగ్ చెక్ చేయగా.. రూ. 22.95 లక్షలు లభ్యమయ్యాయి. డబ్బు ఎవరిది.? ఎలా వచ్చాయి.? అని పోలీసులు సదరు యువకుడ్ని ప్రశ్నించగా.. తాను ఇటీవలే ఇల్లు అమ్మానని.. దానికి చెందిన నగదు తీసుకుని వెళ్తున్నట్టు చెప్పుకొచ్చాడు. అయితే పోలీసులు మాత్రం ఆ డబ్బుకు సంబంధించి ఆధారాల కోసం ఆరా తీస్తున్నారు పోలీసులు.

Follow us
Latest Articles
చార్లీ చాప్లిన్ గెటప్‌లో ఉన్న ఈ అమ్మడు ఎవరో కనిపెట్టరా..?
చార్లీ చాప్లిన్ గెటప్‌లో ఉన్న ఈ అమ్మడు ఎవరో కనిపెట్టరా..?
లక్ష్మణ్ మనసు దోచుకున్న దోశ స్టాల్ యువతి.. నేటి యువతకు స్ఫూర్తి
లక్ష్మణ్ మనసు దోచుకున్న దోశ స్టాల్ యువతి.. నేటి యువతకు స్ఫూర్తి
జాజికాయను ఇలా తీసుకుంటే.. మీ జీవితమే మారిపోతుంది!
జాజికాయను ఇలా తీసుకుంటే.. మీ జీవితమే మారిపోతుంది!
తక్కువ ధరకే అమ్మేశాను.. ఆ రోజులు గుర్తు చేసిన శివశంకరన్‌
తక్కువ ధరకే అమ్మేశాను.. ఆ రోజులు గుర్తు చేసిన శివశంకరన్‌
పోయిన చోటే వెతుక్కుంటున్న వైసీపీ.. ఇంతకీ ఆ స్ట్రాటజీ ఏంటి..
పోయిన చోటే వెతుక్కుంటున్న వైసీపీ.. ఇంతకీ ఆ స్ట్రాటజీ ఏంటి..
టీ20 ప్రపంచకప్‌లో దినేష్ కార్తీక్.. డీకే ఎంట్రీ మాములుగా లేదుగా..
టీ20 ప్రపంచకప్‌లో దినేష్ కార్తీక్.. డీకే ఎంట్రీ మాములుగా లేదుగా..
ఓటీటీలో దూసుకుపోతున్న ఫ్యామిలీ స్టార్..
ఓటీటీలో దూసుకుపోతున్న ఫ్యామిలీ స్టార్..
వెయిట్ లాస్ అవ్వాలన్నా.. బ్రెయిన్ యాక్టీవ్‌కు.. ఇది తినాల్సిందే!
వెయిట్ లాస్ అవ్వాలన్నా.. బ్రెయిన్ యాక్టీవ్‌కు.. ఇది తినాల్సిందే!
బరువు తగ్గాలని సర్జరీ చేయించుకున్న యువతి కడుపులో చిల్లు పడి మృతి
బరువు తగ్గాలని సర్జరీ చేయించుకున్న యువతి కడుపులో చిల్లు పడి మృతి
హైదరాబాద్‌ టూ కాశీ టూర్‌ ప్యాకేజీ.. బడ్జెట్‌ ధరలో ఫ్లైట్‌ జర్నీ.
హైదరాబాద్‌ టూ కాశీ టూర్‌ ప్యాకేజీ.. బడ్జెట్‌ ధరలో ఫ్లైట్‌ జర్నీ.