బియ్యమా ? బంగారమా ? ఇలాగైతే ఒక్కో గింజను లెక్కబెట్టుకుని తినాల్సిందే
బాబోయ్ సన్నబియ్యం ధరలు. ఇంటింటా.. ప్రతీ తెలుగింటా ఇదే మాట. కూరగాయలు కొనే శక్తి తగ్గిపోతోంది. పప్పు, ఉప్పు కొనే సీన్ లేకుండా పోయింది. కనీసం పచ్చడి మెతుకులు తిందామన్నా ఆ ప్రాప్తి కూడా లేకుండా పోతోంది. దీనికి కారణం.. భయపెడుతున్న బియ్యం ధరలు. కేజీ బియ్యం కొనాలంటే.. కేజీ బంగారం కొన్నట్టు ఫీలవ్వాల్సి వస్తోంది. కేజీ బియ్యం రేటు 70 నుంచి 75 రూపాయిలు అంటే.. సామాన్యులు ఎవరైనా కొనగలరా? కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అన్ని చోట్లా ఇదే సీన్.
బాబోయ్ సన్నబియ్యం ధరలు. ఇంటింటా.. ప్రతీ తెలుగింటా ఇదే మాట. కూరగాయలు కొనే శక్తి తగ్గిపోతోంది. పప్పు, ఉప్పు కొనే సీన్ లేకుండా పోయింది. కనీసం పచ్చడి మెతుకులు తిందామన్నా ఆ ప్రాప్తి కూడా లేకుండా పోతోంది. దీనికి కారణం.. భయపెడుతున్న బియ్యం ధరలు. కేజీ బియ్యం కొనాలంటే.. కేజీ బంగారం కొన్నట్టు ఫీలవ్వాల్సి వస్తోంది. కేజీ బియ్యం రేటు 70 నుంచి 75 రూపాయిలు అంటే.. సామాన్యులు ఎవరైనా కొనగలరా? కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అన్ని చోట్లా ఇదే సీన్. సన్న బియ్యం బాంబ్ దెబ్బకు మధ్యతరగతి వారికి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇలాగైతే ఒక్కో గింజను లెక్కబెట్టుకుని పొదుపుగా తినాల్సిందే అని ఆవేదనతో చెబుతున్నారు. అసలు.. బియ్యం రేటు ఎందుకు ఇంతలా పెరిగింది? దీనికి కారణాలు ఏమిటి? మళ్లీ రేటు ఎప్పుడు తగ్గుతుంది? 2019లో కిలో బియ్యం ధర దాదాపు 45 నుంచి 50 రూపాయిల లోపే ఉంది. కానీ ఇప్పుడు కేజీ రైస్ రేటు దాదాపు 65 నుంచి 75 రూపాయిల మధ్య ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భయపెడుతున్న రాకాసి అలలు.. సునామీ తరహాలో..
కోడి గుడ్డు ధర పైపైకి.. మరింత పెరిగే అవకాశం
పాఠాలు చెబుతానని.. పాడుపని చేసినందుకు పాతికేళ్ల జైలు
Ayodhya: అయోధ్యలో కొలువుదీరే రాముడు ఎలా ఉంటాడో తెలిసిపోయింది.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

