ఫ్రీ అని బస్సెక్కారు.. సీట్ల కోసం సిగపట్లు పట్టారు
తెలంగణాలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో మొట్టమొదటిగా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం అమలవుతోంది. పండుగ సీజన్‌లలో కూడా ఉచితం వర్తించడంతో ప్రయాణికులతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. అడుగు పెట్టేందుకు సందులేకుండా మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఆర్టీసీ ఉద్యోగులపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు.
తెలంగణాలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో మొట్టమొదటిగా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం అమలవుతోంది. పండుగ సీజన్‌లలో కూడా ఉచితం వర్తించడంతో ప్రయాణికులతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. అడుగు పెట్టేందుకు సందులేకుండా మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఆర్టీసీ ఉద్యోగులపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవలే ఓ మహిళా కండక్టర్‌పై మహిళా ప్రయాణికులు విరుచుకుపడటంతో లబోదిబోమంటూ ఆ మహిళా కండక్టర్ బస్సు దిగిపోయి ఏడుస్తూ కూర్చున్నారు. తాజాగా బస్సులో సీట్లకోసం మహిళా ప్రయాణికులు సిగపట్లు పడుతున్నారు. వరంగల్-నర్సంపేట మధ్య ప్రయాణిస్తున్న ఓ బస్సులో సీటుకోసం ఇద్దరు మహిళలు పోటీపడ్డారు. నేను కర్చీఫ్ వేసుకున్న సీటులో నీవెలా కూర్చుంటావంటూ ప్రారంభమైన గొడవి జుట్టు జుట్టు పట్టుకునేవరకూ వెళ్లింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మత్స్యకారుల పంటపండింది.. వలలో పడ్డ అతిపెద్ద చేప..
తాగొచ్చిన కానిస్టేబుల్…స్టేషన్లో ఏం చేశాడో తెలుసా ??
వంతెన కింద ఇరుక్కున్న విమానం.. భారీగా ట్రాఫిక్ జామ్
అయోధ్యలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్ విశేషాలివే
నదినే రన్‌వేగా పొరబడ్డ పైలట్.. దానిపైనే విమానం ల్యాండింగ్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

