నదినే రన్‌వేగా పొరబడ్డ పైలట్.. దానిపైనే విమానం ల్యాండింగ్
రష్యాలోని జిర్యాంకా విమానాశ్రయం దగ్గర్లో షాకింగ్ ఘటన జరిగింది. విమానాన్ని పైలట్ నేరుగా నది పైనే ల్యాండ్ చేశాడు. అదృష్టవశాత్తు నది ఉపరితలం మొత్తం దట్టంగా మంచుతో నిండిపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు నిలబడ్డాయి. రన్‌వేపై ల్యాండ్ చేయడం మామూలే.. నది ఉపరితలంపై విమానాన్ని పరిగెత్తించడంలోనే ఉంది అసలు మజా అనుకున్నాడో ఏమో.. భారీగా మంచు కురుస్తుండటంతో జిర్యాంకా ఎయిర్‌పోర్ట్ రన్‌వే సరిగా కనబడక దానిని దాటేసి ఎదురుగా ఉన్న కోలిమా నదిపై ల్యాండ్‌చేశాడు పైలట్.
రష్యాలోని జిర్యాంకా విమానాశ్రయం దగ్గర్లో షాకింగ్ ఘటన జరిగింది. విమానాన్ని పైలట్ నేరుగా నది పైనే ల్యాండ్ చేశాడు. అదృష్టవశాత్తు నది ఉపరితలం మొత్తం దట్టంగా మంచుతో నిండిపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు నిలబడ్డాయి. రన్‌వేపై ల్యాండ్ చేయడం మామూలే.. నది ఉపరితలంపై విమానాన్ని పరిగెత్తించడంలోనే ఉంది అసలు మజా అనుకున్నాడో ఏమో.. భారీగా మంచు కురుస్తుండటంతో జిర్యాంకా ఎయిర్‌పోర్ట్ రన్‌వే సరిగా కనబడక దానిని దాటేసి ఎదురుగా ఉన్న కోలిమా నదిపై ల్యాండ్‌చేశాడు పైలట్. రష్యాలోని సఖా రిపబ్లిక్ ప్రాంతంలోని యాకుట్స్ నగరం నుంచి 34 మంది ప్రయాణికులతో చిన్న విమానం ఆంటోవ్ ఏఎన్–24 గురువారం ఉదయం జిర్యాంకా నగరానికి బయల్దేరింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయోధ్యకు 620 కిలోల గంట.. దానిపై జై శ్రీరామ్ అని రాసి ఉండటం దీని ప్రత్యేకత
భారీ సంఖ్యలో నిఘా ఉపగ్రహాలు బలోపేతం చేయనున్న భారత్..
అదిలాబాద్‌నుంచి అయోధ్యకు అక్షింతలు.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

