వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో గర్జన.. విశాఖను రాజధానిగా ఎందుకు అంగీకరించరని ప్రశ్న
విశాఖ గర్జనకు పలాస నుంచి బయలుదేరారు మ౦త్రి సీదిరి అప్పలరాజు. పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా విశాఖకు చేరుకోబోతున్నారు. ఉత్తరాంధ్ర భవితని నిర్దేశించుకునే కార్యక్రమమే విశాఖ గర్జన అన్నారు మంత్రి అప్పలరాజు.
విశాఖ గర్జనకు పలాస నుంచి బయలుదేరారు మ౦త్రి సీదిరి అప్పలరాజు. పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా విశాఖకు చేరుకోబోతున్నారు. ఉత్తరాంధ్ర భవితని నిర్దేశించుకునే కార్యక్రమమే విశాఖ గర్జన అన్నారు మంత్రి అప్పలరాజు. మాట మార్చుకోవాలని ప్రతిపక్ష నాయకులు తమ నాయకునికి చెప్పాలని.. విశాఖ రాజధానికి మద్ధతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ ఇచ్చిన గొప్ప అవకాశాన్ని అ౦దిపుచ్చుకునే౦దుకు ఉత్తరాంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విశాఖ రాజధానిని వ్యతిరేకి౦చే వాళ్లు నేటి కార్యక్రమం చూసి సిగ్గుపడేలా కార్యక్రమం జరుగను౦దన్నారు మంత్రి అప్పలరాజు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘శివగామీ’ కోసం ముందు నన్నే అడిగారు.. దిమ్మతిరిగే షాకిచ్చిన లక్ష్మీ
చిరంజీవితో.. బాబు మాస్టర్ ప్లాన్ !! లక్ష్మి పార్వతి షాకింగ్ కామెంట్స్ !!
ఆ స్టార్ హీరో మీద కోపంతో ‘మా’ సభ్యులకు విష్ణు వార్నింగ్
ప్రేమ గుడ్డిదో.. ఎడ్డిదో కాదు.. దానికి మన కథలు అన్నీ తెలుసు ??
గాడ్ ఫాదర్ లో పవన్ నటించేవాడే… కాని ఆ కారణంతో వద్దనుకున్నా…