చిరంజీవితో.. బాబు మాస్టర్ ప్లాన్ !! లక్ష్మి పార్వతి షాకింగ్ కామెంట్స్ !!
అన్‌స్టాపబుల్ సీజన్ 2 స్ట్రీమింగ్ స్టార్ట్ అయిపోయింది. చంద్రబాబు తో సాగిన బాలయ్య ఇంటర్య్వూ ఎట్ ప్రజెంట్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఎన్నో విషయాలను..
అన్‌స్టాపబుల్ సీజన్ 2 స్ట్రీమింగ్ స్టార్ట్ అయిపోయింది. చంద్రబాబు తో సాగిన బాలయ్య ఇంటర్య్వూ ఎట్ ప్రజెంట్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఎన్నో విషయాలను.. మరెన్నో సంగతులను అందరికీ తెలిసేలా చేస్తోంది. ఇక తాజాగా ఇదే ఎపిసోడ్ పై లక్ష్మీ పార్వతి చేసిన కామెంట్స్ కూడా నెట్టింట కొత్త చర్చకు దారితీస్తోంది.ఇక ఎన్టీఆర్ చనిపోవడానికి కారణం చంద్రబాబే అంటూ.. మీడియా ముందు అసిపోకుండా చెబుతూనే ఉన్న లక్ష్మీ పార్వతి.. తాజాగా బాలయ్య.. చంద్రబాబు ఎపిసోడ్ పై కూడా కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు భయకరమైన అధికార దాహముందని.. అదే ఎన్టీఆర్‌ను వెన్నెపోటు పొడిచేలా ప్రేరేపించిందన్నారు. ఇక బావ కళ్లలో ఆనందం చూడడమే బాలయ్య లక్ష్యం అంటూ.. ఆయనను విమర్శించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ స్టార్ హీరో మీద కోపంతో ‘మా’ సభ్యులకు విష్ణు వార్నింగ్
ప్రేమ గుడ్డిదో.. ఎడ్డిదో కాదు.. దానికి మన కథలు అన్నీ తెలుసు ??
గాడ్ ఫాదర్ లో పవన్ నటించేవాడే… కాని ఆ కారణంతో వద్దనుకున్నా…
కెరీర్ రీస్టార్ట్ చేసిన అందాల చందమామ.. ఆ హార్రర్ సీక్వెల్‌లో కాజల్
Girls Night Out: అక్కడ అబ్బాయిల మాదిరిగానే అమ్మాయిలకూ నైట్ లైఫ్