గాడ్‌ ఫాదర్ లో పవన్‌ నటించేవాడే... కాని ఆ కారణంతో వద్దనుకున్నా...

గాడ్‌ ఫాదర్ లో పవన్‌ నటించేవాడే… కాని ఆ కారణంతో వద్దనుకున్నా…

Phani CH

|

Updated on: Oct 15, 2022 | 9:34 AM

గాడ్‌ ఫాదర్ సినిమా అయితే సూపర్ సక్సెస్ అయిపోయింది. 100 కోట్ల క్లబ్‌లోకి అన్నయ్యను ఎక్కించేసింది. మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ తిన్నంత హ్యాపీని కలిగించింది.

గాడ్‌ ఫాదర్ సినిమా అయితే సూపర్ సక్సెస్ అయిపోయింది. 100 కోట్ల క్లబ్‌లోకి అన్నయ్యను ఎక్కించేసింది. మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ తిన్నంత హ్యాపీని కలిగించింది. కాని ఇదే సినిమా ఇంకోలా జరిగితే బాగుండేదన్న ఒక్క ఫీలే.. అందర్నీ కాస్త చిన్న బోయేలా చేస్తోంది. ఎస్ ! గాడ్‌ ఫాదర్ సినిమాలో.. సల్మాన్ చేసిన క్యారెక్టర్ పవన్‌ కళ్యాన్‌ చేస్తే బాగుండేదన్న బాధే ఇప్పుడు అందర్నీ కలిచివేస్తోంది. ఇక దీని గురించి చిరంజీవి తెలుసుకున్నారో ఏమో కాని.. అడక్క ముందే ..ఆ క్యారెక్టర్ సల్మాన్ ఎందుకు చేయాల్సి వచ్చిందనేది చెప్పేశారు. పవన్ తో ఆ క్యారెక్టర్ ఎందుకు చేయించలేదో…. క్లారిటీ ఇచ్చారు. పవన్‌ను ఈ సినిమా చేయమని అడిగుంటే.. తప్పకుండా చేసేవాడే.. కాని హిందీలో రిలీజ్ చేస్తున్నాం.. కాబట్టి. సల్మాన్ అయితేనే బాగుంటుందని అందరం అనుకున్నాం. ఆ కారణంగానే.. ఈ సినిమాలోకి పవన్‌ కళ్యాణ్ను తీసుకున్నాం అంటూ.. ఓ ఇంటర్య్వూలో చెప్పారు. ఆ మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కెరీర్‌ రీస్టార్ట్‌ చేసిన అందాల చందమామ.. ఆ హార్రర్‌ సీక్వెల్‌లో కాజల్

Girls Night Out: అక్కడ అబ్బాయిల మాదిరిగానే అమ్మాయిలకూ నైట్‌ లైఫ్‌

జింక‌ను వేటాడిన న‌ల్ల చిరుత‌.. వీడియో చూస్తే వ‌ణుకు పుట్టాల్సిందే !!

తెల్లవారుజామున టాయిలెట్ నుంచి చప్పుళ్లు.. డోర్ తీయగా షాకింగ్ సీన్

రోడ్డు దాటలేక వృద్ధురాలు !! ఫైరింజన్ అడ్డుపెట్టి సాయం !!

 

Published on: Oct 15, 2022 09:34 AM