జింక‌ను వేటాడిన న‌ల్ల చిరుత‌.. వీడియో చూస్తే వ‌ణుకు పుట్టాల్సిందే !!

జింక‌ను వేటాడిన న‌ల్ల చిరుత‌.. వీడియో చూస్తే వ‌ణుకు పుట్టాల్సిందే !!

Phani CH

|

Updated on: Oct 15, 2022 | 9:25 AM

ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియానే చెప్పక తప్పదు. వీడియో పోస్టు చేసిన కొన్ని నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్‌ను అందుకుంటుంది.

ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియానే చెప్పక తప్పదు. వీడియో పోస్టు చేసిన కొన్ని నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్‌ను అందుకుంటుంది. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియా వేదిక తెగ వైరల్‌ అవుతుంటాయి. వైరల్‌ అయ్యే వీడియోల్లో పులులకు సంబంధించినవి చాలా ఉంటాయి. చిరుత పులుల వేట ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. చిరుత ఇతర జంతువులపై రెప్పపాటులో దాడి చేసి చంపేస్తుంది. అలాంటి వీడియోలు చూసేందుకు కూడా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. అది వేటాడటం లాంటి వీడియోలు కనిపిస్తే చాలు నెటిజన్లు చూడడమే కాదు.. షేర్ల మీద షేర్లు చేస్తుంటారు. తాజాగా ఓ నల్ల చిరుత‌పులి వేట‌కి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెల్లవారుజామున టాయిలెట్ నుంచి చప్పుళ్లు.. డోర్ తీయగా షాకింగ్ సీన్

రోడ్డు దాటలేక వృద్ధురాలు !! ఫైరింజన్ అడ్డుపెట్టి సాయం !!

పెళ్లి వేడుకలో యువకుడి వింత డ్యాన్స్‌.. భయాందోనళలో అతిథులు !!

సాధారణ డెలివరీ బాయ్‌లా జొమాటో సీఈఓ.. మూడేళ్లుగా !!

Published on: Oct 15, 2022 09:24 AM