తెల్లవారుజామున టాయిలెట్ నుంచి చప్పుళ్లు.. డోర్ తీయగా షాకింగ్ సీన్
కోడి కూసింది. తెల్లారింది. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యుడు కాల కృత్యాలు తీర్చుకునేందుకు టాయిలెట్ వద్దకు వెళ్లాడు. డోర్ ఓపెన్ చేయగానే అక్కడ ఉన్న దాన్ని చూసి బెంబేలెత్తిపోయాడు.
కోడి కూసింది. తెల్లారింది. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యుడు కాల కృత్యాలు తీర్చుకునేందుకు టాయిలెట్ వద్దకు వెళ్లాడు. డోర్ ఓపెన్ చేయగానే అక్కడ ఉన్న దాన్ని చూసి బెంబేలెత్తిపోయాడు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఎందుకంటే లోపల పెద్ద మొసలి ఉంది. ఇంచుమించు ఆరడుగులు ఉంటుంది. గుజరాత్ ఆనంద్ జిల్లాలోని ఖరౌవా ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఇంకేముంది ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకడంతో.. మొసలిని చూసేందుకు గ్రామస్థులు పెద్ద ఎత్తన అక్కడికి తరలివచ్చారు. అయితే అంత మంది అక్కడ గుమికూడినప్పటికీ.. మొసలి టాయిలెట్ నుంచి కదిలే ప్రయత్నం చేయలేదు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది చాకచక్యంగా దాన్ని బంధించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డు దాటలేక వృద్ధురాలు !! ఫైరింజన్ అడ్డుపెట్టి సాయం !!
పెళ్లి వేడుకలో యువకుడి వింత డ్యాన్స్.. భయాందోనళలో అతిథులు !!
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

