పెళ్లి వేడుకలో యువకుడి వింత డ్యాన్స్‌.. భయాందోనళలో అతిథులు !!

పెళ్లి వేడుకలో యువకుడి వింత డ్యాన్స్‌.. భయాందోనళలో అతిథులు !!

Phani CH

|

Updated on: Oct 15, 2022 | 9:14 AM

పెళ్లి వేడుకలో ఓ యువకుడు సరదాగా చేసిన డ్యాన్స్ ఇప్పుడు నెటిజన్లను షాక్‌కు గురి చేస్తుంది. సాధార‌ణంగా భారతీయ వివాహ వేడుకల్లో నృత్యాలు, యువత అల్లరీ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటాయి.

పెళ్లి వేడుకలో ఓ యువకుడు సరదాగా చేసిన డ్యాన్స్ ఇప్పుడు నెటిజన్లను షాక్‌కు గురి చేస్తుంది. సాధార‌ణంగా భారతీయ వివాహ వేడుకల్లో నృత్యాలు, యువత అల్లరీ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటాయి. వేడుకల్లో ఎన్నో సరదా సన్నివేశాలు తారసపడుతుంటాయి. అయితే తాజాగా అలాంటి ఓ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వివాహానికి వ‌చ్చిన అతిథుల సమక్ష్లంలో అక్కడే కుర్చీలో కూర్చున్న ఓ యువకుడు పూనకం వచ్చినట్లు తలను ఆడించాడు. అనంత‌రం ఒక్కసారిగా తన కూర్చున్న కుర్చీలోంచి దూకి విచిత్రమైన రీతిలో డ్యాన్స్‌ చేయడం మొదలు పెట్టాడు. అనంతరం కిందపడి మరీ డ్యాన్స్‌ చేసాడు. యువకుడి డ్యాన్స్‌తో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళ‌న‌కు గురయ్యారు. యువకుడిని లేపే ప్రయత్నం చేసారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ… వీడియోనేషన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఈ వీడియోను పోస్టు చేశారు. ఈ ఎనర్జీ ఉండాల్సిందే అంటూ సరదాగా క్యాప్షన్‌ ఇచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సాధారణ డెలివరీ బాయ్‌లా జొమాటో సీఈఓ.. మూడేళ్లుగా !!

Published on: Oct 15, 2022 09:14 AM