Girls Night Out: అక్కడ అబ్బాయిల మాదిరిగానే అమ్మాయిలకూ నైట్ లైఫ్
మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచడానికి కేరళ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎర్నాకులం జిల్లాలోని మువట్టుపుజా ప్రాంతంలో మారథాన్ పేరుతో నాలుగు రోజుల పాటు గర్ల్స్ నైట్ ఔట్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది.
మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచడానికి కేరళ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎర్నాకులం జిల్లాలోని మువట్టుపుజా ప్రాంతంలో మారథాన్ పేరుతో నాలుగు రోజుల పాటు గర్ల్స్ నైట్ ఔట్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఫుడ్ స్టాల్స్, ఫెస్టివ్ లైటింగ్, లైవ్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్, జుంబా డ్యాన్లలో మహిళలకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. రాత్రి వేళల్లో బయటకు వెళ్లి సురక్షితంగా తమ పనులు చేసుకుని క్షేమంగా తిరిగి వచ్చేలా మహిళల్లో విశ్వాసాన్ని పెంచడం కోసమే ఈ ప్రయత్న అంటోంది కేరళ ప్రభుత్వం. ఈ ప్రచారానికి విశేష స్పందన వస్తోందన్నారు మువట్టుపుజా ఎమ్మెల్యే మాథ్యూ కుజల్నాదన్. కేరళ మహిళలు కూడా నైట్ లైఫ్‌ని కోరుకుంటున్నారన్నారు. ఇంతకు ముందు మువట్టుపుజా పట్టణంలోని వీధుల్లో ప్రతి ఒక్కరూ రాత్రి ఎనిమిదిన్నరకే ఇంటికి చేరుకునేవారన్నారు. వీధులన్నీ చీకటిగా మారిపోయేవన్న ఆయన.. మహిళలు భద్రత గురించి ఆందోళన చెందకుండా రాత్రిపూట వీధుల్లోకి రావచ్చని నిరూపించడానికే ఈ గర్ల్స్ నైట్ ఔట్ కార్యక్రమాన్ని మొదలుపెట్టామన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జింకను వేటాడిన నల్ల చిరుత.. వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే !!
తెల్లవారుజామున టాయిలెట్ నుంచి చప్పుళ్లు.. డోర్ తీయగా షాకింగ్ సీన్
రోడ్డు దాటలేక వృద్ధురాలు !! ఫైరింజన్ అడ్డుపెట్టి సాయం !!
పెళ్లి వేడుకలో యువకుడి వింత డ్యాన్స్.. భయాందోనళలో అతిథులు !!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

