కెరీర్ రీస్టార్ట్ చేసిన అందాల చందమామ.. ఆ హార్రర్ సీక్వెల్‌లో కాజల్
పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న కాజల్ మళ్లీ సినిమాలతో బిజీగా మారుతున్నారు. అందులో భాగంగానే వర్కవుట్స్‌తో మళ్లీ ఫిట్‌నెస్‌ను పెంచుకునే పనిలో పడ్డారు.
పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న కాజల్ మళ్లీ సినిమాలతో బిజీగా మారుతున్నారు. అందులో భాగంగానే వర్కవుట్స్‌తో మళ్లీ ఫిట్‌నెస్‌ను పెంచుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే కాజల్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. తల్లి కాబోతున్న వార్త తెలియడంతో ఆచార్య సినిమా నుంచి మధ్యలోనే తప్పుకున్నారు కాజల్. దీంతో ఆ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్‌ను తొలగించారు. ఇక తన కెరీర్‌ను మళ్లీ రీస్టార్ చేసిన కాజల్‌కు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాజల్ కొత్తగా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. 2005లో పి.వాసు దర్శత్వంలో వచ్చిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్‌ను తీసుకోవడానికి చిత్రయూనిట్ మొగ్గు చూపినట్లు సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Girls Night Out: అక్కడ అబ్బాయిల మాదిరిగానే అమ్మాయిలకూ నైట్ లైఫ్
జింకను వేటాడిన నల్ల చిరుత.. వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే !!
తెల్లవారుజామున టాయిలెట్ నుంచి చప్పుళ్లు.. డోర్ తీయగా షాకింగ్ సీన్
రోడ్డు దాటలేక వృద్ధురాలు !! ఫైరింజన్ అడ్డుపెట్టి సాయం !!
పెళ్లి వేడుకలో యువకుడి వింత డ్యాన్స్.. భయాందోనళలో అతిథులు !!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

