Pravasi Gujarati Parv 2022: ప్రవాసీ గుజరాతీ పర్వ్ 2022.. లైవ్ వీడియో
దేశ విదేశాల్లో ఉన్న గుజరాతీలు ఒక్క వేదికపై తీసుకొచ్చే మొట్టమొదటి ప్రవాసీ గుజరాతీ పర్వ్ -2022 గుజరాత్ రాజధాని గాంధీ నగర్ వేదికగా జరగనుంది.
దేశ విదేశాల్లో ఉన్న గుజరాతీలు ఒక్క వేదికపై తీసుకొచ్చే మొట్టమొదటి ప్రవాసీ గుజరాతీ పర్వ్ -2022 గుజరాత్ రాజధాని గాంధీ నగర్ వేదికగా జరగనుంది. మూడు రోజులు ఈ కార్యక్రమంలో 20 దేశాలతో పాటు దేశంలోని 18 రాష్ట్రాల నుంచి రెండు వేల ఐదొందల మంది గుజరాతీలు హాజరుకానున్నారు. గుజరాతీలను ఒక్కటి చేయాలనే ఉద్దేశంతో ప్రవాసీ గుజరాతీ పర్వ్ నిర్వహిస్తున్నారు. TV9 చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని అదానీ గ్రూప్, MEIL తో పాటు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్ ఇన్ నార్త్ అమెరికా కలిసికట్టుగా నిర్వహిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొని గుజరాతీలకు శుభాకాంక్షలు తెలిపారు. TV9 చేపట్టిన చొరవను అభినందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘శివగామీ’ కోసం ముందు నన్నే అడిగారు.. దిమ్మతిరిగే షాకిచ్చిన లక్ష్మీ
చిరంజీవితో.. బాబు మాస్టర్ ప్లాన్ !! లక్ష్మి పార్వతి షాకింగ్ కామెంట్స్ !!
ఆ స్టార్ హీరో మీద కోపంతో ‘మా’ సభ్యులకు విష్ణు వార్నింగ్
ప్రేమ గుడ్డిదో.. ఎడ్డిదో కాదు.. దానికి మన కథలు అన్నీ తెలుసు ??
గాడ్ ఫాదర్ లో పవన్ నటించేవాడే… కాని ఆ కారణంతో వద్దనుకున్నా…
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో

