Pawan Kalyan JanaSena Rally: జనంలోకి జనసేనాని.. విశాఖలో పవన్ కళ్యాణ్ ర్యాలీ.. పోటెత్తిన జన సైనికులు(Live)
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం మరికాసేపట్లో విశాఖపట్నం చేరుకోనున్నారు. మరికాసేపట్లో విశాఖలో జనసేన భారీ ర్యాలీ ప్రారంభంకానుంది..
విశాఖ గర్జన సమయంలోనే పవన్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. గర్జన ఎందుకు అంటూ అధికార వైసీపీకి 20కి పైగా ప్రశ్నలు సంధించారు. జిల్లాల నుంచి ప్రజా సమస్యలపై వచ్చే వినతులను పవన్ కల్యాణ్ నేరుగా స్వీకరిస్తారు. 17న ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులతో సమావేశమవుతారు. ఈ సమావేశాల్లో పార్టీ నాయకులకు, శ్రేణులకు జనసేనాని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Published on: Oct 15, 2022 04:03 PM
వైరల్ వీడియోలు
Latest Videos