Telangana Formation Day Celebrations: తెలంగాణ దశాబ్ది వేడుకలు… గోల్కొండపై జెండా ఎగరేసి ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ స్వప్నం సాకారమై నేటికి తొమ్మిది వసంతాలు పూర్తవుతోంది. పదో వసంతంలోకి అడుగిడుతోన్న అపూర్వ సందర్భాన యావత్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సంబరాలకు సన్నద్ధమైంది. తెలంగాణ ప్రజల కోటి ఆశలు కొంగ్రొత్త చిగుర్లు తొడిగిన రోజు జూన్ 2. తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమైన రోజు..
తెలంగాణ స్వప్నం సాకారమై తొమ్మిది వసంతాలు పూర్తవుతోంది. పదో వసంతంలోకి అడుగుడితోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తోంది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. జాతీయపతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ప్రారంభిస్తారు కిషన్ రెడ్డి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డిప్లొమా కంప్లీట్ చేసిన శునకం..ఎక్కడంటే ??
ఈ కోతి మహా చిలిపి.. ఏం చేసిందో చూస్తే నవ్వాగదు
బయటకు వెళ్తూ చెప్పులు వేసుకోబోయాడు.. అంతే క్షణంలో..
ఈ టీ షర్ట్ వేసుకుంటే .. మీరు నీట్లో తేలొచ్చు !!
విమానం గాల్లో ఎగురుతుండగానే డోర్ ఓపెన్ చేసిన వ్యక్తి !! చివరికి ఏమైందంటే ??
Published on: Jun 02, 2023 06:00 AM
వైరల్ వీడియోలు
Latest Videos