AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS Plenary Live: టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ ప్రసంగం.. లైవ్‌లో ఇక్కడ చూడండి..

TRS Plenary Live: టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ ప్రసంగం.. లైవ్‌లో ఇక్కడ చూడండి..

Anil kumar poka
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 27, 2022 | 12:02 PM

Share

TRS Plenary Meeting: టీఆర్‌ఎస్‌(TRS) ఆవిర్భావోత్సవానికి హైదరాబాద్‌ గులాబీ మయంగా మారింది. ఎటు చూసినా.. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, బ్యానర్లు, కటౌంట్లు దర్శనమిస్తున్నాయి. అలంకరణ తోరణాలు, బ్యానర్లతో కొత్త కళ సంతరించుకుంది. ప్లీనరీలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. దానిని లైవ్‌లో ఇక్కడ చూడండి..

Published on: Apr 27, 2022 08:31 AM