ఏపీలో కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకుంటున్నారు.. ఎర్రబెల్లి కామెంట్స్ వైరల్

ఏపీపై మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజంట్ అక్కడ కరెంట్ లేక.. తీగలపై బట్టలు ఆరేసుకునే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. అప్పుడు సీఎంలు రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణను ఎద్దేవా చేశారని.. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరూ గమనించాలన్నారు. తెలంగాణలో భూముల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయని ఆయన చెప్పుకొచ్చారు.

Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 07, 2023 | 11:32 AM

రాష్ట్రం విడిపోయి చాలాకాలం అయినా తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల మధ్య అప్పడప్పుడు మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. తెలంగాణ డెవలప్‌మెంట్‌ను ప్రశంసించే సమయంలో కొందరు టీఆర్‌ఎస్ మంత్రులు.. ఏపీ నాయకుల్ని విమర్శిస్తూ ఉన్నారు. తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తుంటే.. ఆంధ్రాలో కరెంటు లేక.. తీగలపై బట్టలు ఆరేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇక తెలంగాణలో భూముల రేట్లు ఓ రేంజ్‌లో పెరిగితే.. ఏపీలో మాత్రం పడిపోయాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో ఎకరాల కొద్ది ల్యాండ్ దొరుకుతుందని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ప్రజంట్ ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీనిపై మిశ్రమ కామెంట్స్ వస్తున్నాయి.

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట