undavalli sridevi Press Meet: నన్నొక పిచ్చికుక్కతో పోల్చి తన్ని తరిమేశారు.. ఉండవల్లి శ్రీదేవి.(లైవ్)

undavalli sridevi Press Meet: నన్నొక పిచ్చికుక్కతో పోల్చి తన్ని తరిమేశారు.. ఉండవల్లి శ్రీదేవి.(లైవ్)

Anil kumar poka

|

Updated on: Mar 26, 2023 | 11:49 AM

వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎక్కడ ఉన్నారు? వచ్చే ఎన్నికల్లో ఆమెకు తాడికొండ టికెట్‌ టీడీపీ ఇస్తుందా?

వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎక్కడ ఉన్నారు? వచ్చే ఎన్నికల్లో ఆమెకు తాడికొండ టికెట్‌ టీడీపీ ఇస్తుందా? డబ్బుకు ఆశపడే వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేశారా? గుంటూరులోని శ్రీదేవి కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి ఆమె దిష్టిబొమ్మలు తగులబెట్టారు.

ఇంత జరిగినా శ్రీదేవి ఎక్కడా బయటకు వచ్చిన వివరణ ఇవ్వలేదు. మార్చి 24న జరిగిన అసెంబ్లీ సమావేశానికి కూడా ఆమె హాజరుకాలేదు. ఆమె హైదరాబాద్‌కు వెళ్లిపోయారనే మాటలు వినిపిస్తున్నాయి. ఆమె ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌ వస్తోందని వైసీపీ నేతలంటున్నారు. టీడీపీకి ఓటేసి ఉండకపోతే ఆమె మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు ఖండించేవారు కదా అనే మాటలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్‌. వీడియో

Published on: Mar 26, 2023 11:38 AM