సీఎంఆర్‌ఎఫ్‌కు భారీ విరాళం ఇచ్చిన రిలయన్స్ ఫౌండేషన్
తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం ఇచ్చింది. సీఎం సహాయనిధికి రూ.20 కోట్లు రిలయన్స్ ఫౌండేషన్ విరాళంగా అందించింది. రూ.20కోట్ల విరాళం చెక్కును సంస్థ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు. ముఖ్యమంత్రిని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & బోర్డు సభ్యుడు పిఎంఎస్ ప్రసాద్, తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన మెంటార్-రిలయన్స్ గ్రూప్ పివిఎల్ మాధవరావులు జూబ్లీహిల్స్‌లోని నివాసంలో కలిశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరోతో ఎఫైర్‌పై.. స్టార్ సింగర్ ఫస్ట్ రియాక్షన్
బాబోయ్.. 8 అల్పపీడనాలు వరుసపెట్టి.. ఒకదాని వెంట మరొకటి
చిన్నపిల్లల తల్లులకు వైద్యుల వార్నింగ్
Devara: కాలర్ ఎగరేసేలా కాదు.. చొక్కాలు చించుకునేలా ఉంది సినిమా.. పబ్లిక్ టాక్
వైరల్ వీడియోలు
Latest Videos