హీరోతో ఎఫైర్‌పై.. స్టార్ సింగర్ ఫస్ట్ రియాక్షన్
ఇటీవల కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కపుల్స్ విడాకుల ప్రకటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా హీరో జయం రవి కూడా తన వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్టు ఇటీవల చెప్పారు. తమిళ్ చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈయన.. తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక తన అనుమతి లేకుండానే విడాకులు ప్రకటించారని..
ఇటీవల కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కపుల్స్ విడాకుల ప్రకటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా హీరో జయం రవి కూడా తన వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్టు ఇటీవల చెప్పారు. తమిళ్ చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈయన.. తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక తన అనుమతి లేకుండానే విడాకులు ప్రకటించారని.. తన భర్తతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరడం లేదంటూ నెట్టింట ఆవేదన వ్యక్తం చేసింది ఆర్తి. ఇక ఈ క్రమంలోనే జయం రవి, ఆర్తి విడిపోవడానికి స్టార్ సింగర్ కెనీషా కారణమనే న్యూస్ బయటికి వచ్చింది. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఓ పక్క జయం రవి తన పర్సనల్ లైఫ్‌ను పర్సనల్ గానే చూడాలంటూ.. ఓ నోట్ రిలీజ్ చేయగా.. సింగర్ కెనీషా మాత్రం స్పందించనేలేదు. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందనే టాక్ మరింత స్ట్రాంగ్ గా బయటికి వచ్చింది. అది కాస్తా ఎక్కువవడంతో.. ఎట్టకేలకు ఈమె రియాక్టైంది. తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాబోయ్.. 8 అల్పపీడనాలు వరుసపెట్టి.. ఒకదాని వెంట మరొకటి
చిన్నపిల్లల తల్లులకు వైద్యుల వార్నింగ్
Devara: కాలర్ ఎగరేసేలా కాదు.. చొక్కాలు చించుకునేలా ఉంది సినిమా.. పబ్లిక్ టాక్
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

