TOP 9 ET News: ఇది ఆల్ టైం రికార్డ్‌ !! జయహో దేవర

TOP 9 ET News: ఇది ఆల్ టైం రికార్డ్‌ !! జయహో దేవర

|

Updated on: Sep 27, 2024 | 12:19 PM

కూకట్‌పల్లి నియర్ బై ఉన్న ఎన్టీర్‌ ఫ్యాన్స్‌కు వెరీ బ్యాడ్ న్యూస్. యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ దేవర... ఒంటి గంట స్పెషల్ షో.. భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్స్‌లో రద్దైంది. ఇక థియేటర్ మేనేజ్‌ మెంట్ నుంచి వచ్చిన ఈ అఫీషియల్ న్యూసే... ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులను కాస్త నిరాశ పడేలా చేస్తోంది. దేవర సినిమాపై ఎన్ని అంచనాలున్నాయో.. ఈసినిమాలోని ఆయుధ పూజ సాంగ్‌పై అన్నే అంచనాలున్నాయి.

కూకట్‌పల్లి నియర్ బై ఉన్న ఎన్టీర్‌ ఫ్యాన్స్‌కు వెరీ బ్యాడ్ న్యూస్. యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ దేవర… ఒంటి గంట స్పెషల్ షో.. భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్స్‌లో రద్దైంది. ఇక థియేటర్ మేనేజ్‌ మెంట్ నుంచి వచ్చిన ఈ అఫీషియల్ న్యూసే… ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులను కాస్త నిరాశ పడేలా చేస్తోంది. దేవర సినిమాపై ఎన్ని అంచనాలున్నాయో.. ఈసినిమాలోని ఆయుధ పూజ సాంగ్‌పై అన్నే అంచనాలున్నాయి. కారణం! ఈ సినిమా గురించి మాట్లాడిన ప్రతీ సారి మేకర్స్ ఆయుధ పూజా సాంగ్‌ గురించి ఓ రేంజ్‌లో హైప్‌ ఇవ్వడం! దీంతో ఈ సాంగ్‌ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్లో విపరీతమైన వెయింటింగ్ ఉంది. ఈ క్రమంలోనే దేవర మూవీ రిలీజ్ అవుతున్నకొన్ని గంటల ముందే.. ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేకుండా ఈ సాంగ్‌ యూట్యూబ్లో రిలీజ్ అయింది. అది కాస్తా ఇప్పుడు తారక్‌ ఫ్యాన్స్‌లో గూస్‌ బంప్స్‌ కు కారణం అవుతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రభాస్‌ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్.. క్రేజీ కాంబో అంటే ఇదే మరి !!

సీత గేమ్‌ మొదలైంది.. అదేంటో షోలో.. సపోర్ట్‌ కూడా ఆమెకే ఉంది !!

తన కన్నా 10 ఏళ్ల చిన్నోణ్ణి ప్రేమించింది.. పెళ్లైన 9 ఏళ్లకు నో అంటోంది !!

దేవుడి ప్రసాదం పై పిచ్చి కూతలు.. జైలుపాలైన దర్శకుడు

యూ ట్యూబర్ హర్షసాయి.. ఎపిసోడ్‌లో అసలేం జరిగింది ??

Follow us