Devara: కాలర్ ఎగరేసేలా కాదు.. చొక్కాలు చించుకునేలా ఉంది సినిమా.. పబ్లిక్ టాక్
ఇప్పుడు అందరి ఫోకస్ దేవర మీదే ఉంది. ఇప్పుడు అందరి మాటలల్లో ఈ సినిమా పేరే వినిపిస్తోంది. అసలు దేవర ఎలా ఉండనుంది. ! సినిమా అదిపోద్దా..? ఎన్టీఆర్ తిరుగలేని హీరోగా మారిపోతాడా..! సముద్రంలో దేవర చేసిన యాక్షన్‌కి.. థియేటర్లో కూర్చున్న జనాలల్లో వైబ్రేషన్ పుడుతుందా? మైండ్‌లో డోపమైన్ పొంగుకొస్తుందా? విశ్వక్ చెప్పినట్టు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్ చూస్తూ..
ఇప్పుడు అందరి ఫోకస్ దేవర మీదే ఉంది. ఇప్పుడు అందరి మాటలల్లో ఈ సినిమా పేరే వినిపిస్తోంది. అసలు దేవర ఎలా ఉండనుంది. ! సినిమా అదిపోద్దా..? ఎన్టీఆర్ తిరుగలేని హీరోగా మారిపోతాడా..! సముద్రంలో దేవర చేసిన యాక్షన్‌కి.. థియేటర్లో కూర్చున్న జనాలల్లో వైబ్రేషన్ పుడుతుందా? మైండ్‌లో డోపమైన్ పొంగుకొస్తుందా? విశ్వక్ చెప్పినట్టు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్ చూస్తూ.. ఫుల్ బాటిల్ తాగినంత కిక్కు వస్తుందా? లేదా? ఇవన్నీ ప్రశ్నలే .. అయితే ఈ ప్రశ్నలన్నింటి మధ్యలో.. దేవర సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ సినిమా చూశాక.. సగటు ఎన్టీఆర్ అభిమాని దిమ్మతిరిగిపోవడం పక్కా అంతే! సినిమా కాదు.. దేవర ట్రైలర్ రిలీజ్‌కే ఓ రేంజ్‌లో సంబరాలు చేసుకున్నారు ఫ్యాన్స్. ఇద్దరు ఎన్టీఆర్‌లు.. యాక్షన్ చూసి విజుల్స్ వేశారు. ట్రైలర్‌ను కూడా.. ప్రొజెక్టర్లు పెట్టి మరీ చూశారు. ట్రైలర్‌లో దేవరను చూస్తూ సెల్రబేట్ చేసుకున్నారు. దాంతోపాటే ఎన్నో అంచనాలను పెంచుకున్నారు.అయితే ఈ అంచనాలే… ఎక్కడా తగ్గకుండానే ఉంది దేవర సినిమా..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్‌తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

